ముఖ్యమంత్రి సహాయ నిధి ఎల్ఓసీ

ముఖ్యమంత్రి సహాయ నిధి ఎల్ఓసీ అందజేసిన ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు .. సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం షాపూర్ నగర్ కు చెందిన హపురామ్ వెన్ను సంబంధిత సమస్యతో బాధ పడుతున్నారు. ఆర్థిక ఇబ్బందులు ఉండడంతో సహకరించాలని మేడ్చల్ జిల్లా తెరాస…

వైద్య చికిత్స నిమిత్తం ముఖ్య మంత్రి సహాయ నిధికి దరఖాస్తు

సాక్షిత : శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని పలువురు వైద్య చికిత్స నిమిత్తం ముఖ్య మంత్రి సహాయ నిధికి దరఖాస్తు చేసుకొనగా (CMRF) ద్వారా మంజూరైన 9, 01,500/- తొమ్మిది లక్షల ఒక వేయి ఐదు వందల రూపాయల ఆర్ధిక సహాయానికి సంబంధించిన…

అత్యవసర వైద్య చికిత్స నిమిత్తం ముఖ్య మంత్రి సహాయ నిధికి దరఖాస్తు

సాక్షిత : శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలోని పలువురు అత్యవసర వైద్య చికిత్స నిమిత్తం ముఖ్య మంత్రి సహాయ నిధికి దరఖాస్తు చేసుకొనగా (CMRF-LOC) ద్వారా మంజూరైన 2,00,000/- రూపాయల ఆర్ధిక సహాయానికి సంబంధించిన CMRF-LOC మంజూరి పత్రాలను బాధిత కుటుంబాలకి అందచేసిన…

రిటైర్డ్ హోంగార్డ్ కు 4,93,450 ఆర్ధిక సహాయం అందచేసిన ప్రకాశం జిల్లా ఎస్పీ మలిక గర్గ్

రిటైర్డ్ హోంగార్డ్ కు 4,93,450 ఆర్ధిక సహాయం అందచేసిన ప్రకాశం జిల్లా ఎస్పీ మలిక గర్గ్ ప్రకాశం జిల్లా పోలీస్ శాఖలో ఒంగోలు సబ్ డివిజన్ పరిధిలో హోంగార్డ్ గా 39 సంవత్సరాలు సుదీర్ఘంగా నిబద్దతతో విధులు నిర్వర్తించి పోలీస్ ఉన్నతాధికారులు…

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE