టెట్ దరఖాస్తు గడువుపై ఏపీ సర్కార్ క్లారిటీ

టెట్ దరఖాస్తు గడువుపై ఏపీ సర్కార్ క్లారిటీ ఆంధ్రప్రదేశ్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (TET) దరఖాస్తు గడువు పొడిగించినట్లు సోషల్ మీడియాలో వచ్చే వార్తలను నమ్మవద్దు అని ఏపీ పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ విజయ రామరాజు తెలిపారు. ముందుగా ప్రకటించిన ఆగస్టు…

ANGANWADI అంగన్వాడీ టీచర్లు, ఆయా లకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్

ANGANWADI హైదరాబాద్: అంగన్వాడీ టీచర్లు, హెల్ప ర్లకు తెలంగాణ సర్కారు గుడ్ న్యూస్ చెప్పింది. పదవీ విరమణ పొందే అంగన్వాడీ టీచర్‌కు రూ.2 లక్షలు, సహాయకు లకు రూ. లక్ష చొప్పున రిటైర్మెంట్ బెనిఫిట్స్ ప్రకటించింది. రహమత్ నగర్‌లో జరిగిన అమ్మ…

నిరుద్యోగులకు ఏపీ సర్కార్ గుడ్‌న్యూస్

నిరుద్యోగులకు ఏపీ సర్కార్ గుడ్‌న్యూస్ నిరుద్యోగులకు ఏపీ సర్కార్ గుడ్‌న్యూస్ చెప్పింది. ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఇండస్ట్రీ ట్రైనింగ్ ప్రొగ్రామ్ ద్వారా తిరుపతిలోని శ్రీ సిటీలో ఉన్న ఆల్‌స్టోమ్ సహకారంతో ఉద్యోగ అవకాశాలును కల్పిస్తోంది. డిప్లొమా పూర్తయి 18…

జగన్ కు చంద్రబాబు సర్కార్ షాక్

Chandrababu’s government is a shock to Jagan జగన్ కు చంద్రబాబు సర్కార్ షాక్తాడేపల్లిలోని జగన్ నివాసం వెనుక ఉన్నకరకట్ట మార్గంలో ఏర్పాటు చేసిన బారికేడ్లనుతొలగించాలని ప్రభుత్వం ఆదేశించింది. ప్రజలరాకపోకలకు అనుమతిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. జగన్ ప్రభుత్వ హయాంలో ఈమార్గంలో…

దేశంలో కొత్త ఒరవడికి రేవంత్ సర్కార్ శ్రీకారం

Revanth Sarkar has initiated a new trend in the country మొదటి రోజే ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు యూనిఫామ్ అందజేయాలన్న ప్రభుత్వ ల‌క్ష్యంతో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు యూనిఫాంలు సకాలంలో స్టిచింగ్ పనులు పూర్తయ్యేలా రాష్ట్ర పంచాయితీ రాజ్…

మోదీ సర్కార్: ఏ రాష్ట్రానికి ఎక్కువమంత్రిపదవు ఇచ్చారు

Modi Sarkar: Which state has more? Ministership was given మోదీ మంత్రివర్గంలో అత్యధికంగా యూపీకి 10 మంత్రి పదవులు దక్కాయి. ఆ తర్వాత బిహార్ (8), మహారాష్ట్ర (6), మధ్యప్రదేశ్ (5), రాజస్థాన్(5), గుజరాత్ (4), కర్ణాటక (4),…

రిక్షాలో వచ్చి ఓటు వేసిన త్రిపుర మాజీ ముఖ్యమంత్రి మాణిక్ సర్కార్ ఆయన భార్య.

Former Tripura Chief Minister Manik Sarkar, who came and voted in a rickshaw, is his wife. రిక్షాలో వచ్చి ఓటు వేసిన త్రిపుర మాజీ ముఖ్యమంత్రి మాణిక్ సర్కార్ ఆయన భార్య. పాలక పార్టీల్లో వార్డుమెంబర్లు,…

ఎన్నికల వేళ రాష్ట్ర సర్కార్ సంచలన నిర్ణయం.. OBC జాబితాలోకి ముస్లింలు..!

కర్ణాటక : లోక్‌సభ ఎన్నికల వేళ కర్ణాటక ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. రిజర్వేషన్ ప్రయోజనాలను అందించడానికి కర్ణాటక ప్రభుత్వం ముస్లింలను వెనుకబడిన తరగతి (OBC)లో చేర్చింది. జాతీయ వెనుకబడిన కమీషన్ ఈ విషయాన్ని పత్రికా ప్రకటన ద్వారా తెలియజేసింది. కర్ణాటక…

రిక్షాలో వచ్చి ఓటు వేసిన త్రిపుర మాజీ ముఖ్యమంత్రి మాణిక్ సర్కార్,

రిక్షాలో వచ్చి ఓటు వేసిన త్రిపుర మాజీ ముఖ్యమంత్రి మాణిక్ సర్కార్, ఆయన భార్య. పాలక పార్టీల్లో వార్డు మెంబర్లు, సర్పంచ్ అయితేనే ఖరీదైన వాహనాల్లో తిరుగుతున్న ఈరోజుల్లో మూడుసార్లు ముఖ్యమంత్రిగా చేసినా అత్యంత నిరాడంబరంగా జీవించడం వారికే చెల్లింది

పెన్షన్ల పంపిణీపై కొత్త మార్గదర్శకాలు జారీ చేసిన ఏపీ సర్కార్

ఏపీ పెన్షన్ పంపిణీపై ప్రభుత్వం మార్గదర్శకాలను విడుదల చేసింది. రేపటి నుంచి పింఛన్లు ఇవ్వాలని ఉత్తర్వులు జారీ చేశారు. వికలాంగులు, వృద్ధులు, రోగులకు వెంటనే పింఛన్లు పంపిణీ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. మిగిలిన వాటిని గ్రామ, వార్డు కార్యాలయాల్లో పంపిణీ చేయాలని…

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE