సుప్రీం తీర్పును ప్రశంసించిన ప్రధాని మోదీ

లంచం కేసుల్లో ఎంపీలు, ఎమ్మెల్యేలకు ఎలాంటి మినహాయింపులూ ఇవ్వకూడదంటూ సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్వాగతించారు

రేవంత్‌.. మోదీ పెద్దన్న ఎలా అవుతారు?: కవిత

ప్రధాని నరేంద్ర మోదీని పెద్దన్న అని సంభోదించిన సీఎం రేవంత్‌ వ్యాఖ్యలకు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత కౌంటరిచ్చారు. కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు ఒక్క రూపాయి కూడా ఇవ్వని మోదీ పెద్దన్న ఎలా అవుతాడో చెప్పాలన్నారు.

1800 కోట్లతో 3 భారీ అంతరిక్ష ప్రాజెక్టులను ప్రారంభించనున్న మోదీ

ప్రధాని మోదీ మంగళ, బుధవారాల్లో కేరళ, తమిళనాడు, మహారాష్ట్ర రాష్ట్రాల్లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆయా రాష్ట్రాల్లో రూ.24,000 కోట్ల విలువైన వివిధ పథకాలకు ఆయన ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేస్తారు. ప్రధాన మంత్రి 16వ విడత కిసాన్ సమ్మాన్ నిధిని కూడా…

రూ.1800 కోట్లతో 3 భారీ అంతరిక్ష ప్రాజెక్టులను ప్రారంభించనున్న మోదీ

ప్రధాని మోదీ(narendra modi ) మంగళ, బుధవారాల్లో కేరళ, తమిళనాడు, మహారాష్ట్ర రాష్ట్రాల్లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆయా రాష్ట్రాల్లో రూ.24,000 కోట్ల విలువైన వివిధ పథకాలకు ఆయన ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేస్తారు.. ప్రధాన మంత్రి 16వ విడత కిసాన్ సమ్మాన్…

ప్రధాని మోదీ రాష్ట్రానికి ప్రత్యేక హోదా హామీ ఇచ్చారు: షర్మిల

రాష్ట్రానికి ఐదేళ్లు కాదు పదేళ్లు ప్రత్యేక హోదా కావాలన్నారు నవ్యాంధ్రను నిర్మిస్తామన్న జగన్‌ ప్రత్యేక హోదాను విస్మరించారు జగనన్న ప్రత్యేక హోదా కోసం గతంలో దీక్షలు చేశారు మూకుమ్మడి రాజీనామాలు చేస్తే ఎందుకు ప్రత్యేక హోదా రాదన్నారు

వర్చువల్గా 554 రైల్వేస్టేషన్ కు నూతన హంగులు ప్రాభించిన ప్రధాని మోదీ

ముఖ్యఅతిథి గా పాల్గొన్న బండ ప్రకాష్,బస్వరాజు సారయ్య, పసునూరి దయాకర్ నగర మేయర్ గుండు సుధారాణి, పలు డివిజన్లో కార్పొరేటర్లు, రైల్వేశాఖ అధికారులు, బిజెపి నాయకులు. వరంగల్ లో రూ.25.41 కోట్లతో ప్రయాణికులకు వసతులు 12 మీటర్ల వెడల్పుతో ఫుట్ ఓవర్…

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జమ్మూలో రూ.32 వేల కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.

అలాగే పనులను ప్రారంభించారు. ఇందులో ఆరోగ్యం, విద్య, రైలు, రోడ్లు, విమానయానం, పెట్రోలియం సహా మౌలిక సదుపాయాలకు సంబంధించిన పలు ప్రాజెక్టులు ఉన్నాయి. జమ్మూలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయా ప్రాజెక్టులను మోదీ రిమోట్ నొక్కి ప్రారంభించారు. ఆయన వెంట కేంద్రమంత్రులు…

ప్రధాన మంత్రి మోదీ మరోసారి అధికారాన్ని నిలబెట్టుకుంటారనే

దిల్లీ: ప్రధాన మంత్రి మోదీ మరోసారి అధికారాన్ని నిలబెట్టుకుంటారనే అంశంలో దేశ ప్రజలకు ఎలాంటి అనుమానం లేదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. దేశంలో ఉగ్రవాదం, నక్సలిజం అంత్య దశకు చేరుకున్నాయని.. వచ్చే మోదీ 3.0 ప్రభుత్వంలో అవి పూర్తిగా…

వచ్చే వంద రోజులు ఎంతో కీలకం: ప్రధాని మోదీ

వచ్చే వంద రోజులు ఎంతో కీలకం: ప్రధాని మోదీ ఢిల్లీ: బీజేపీ కార్యకర్తలు దేశాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నారని ప్రధాన మంత్రి నరేంద్రమోదీ అన్నారు. ఢిల్లీలో జరుగుతున్న బీజేపీ జాతీయ కౌన్సిల్‌ సమావేశాల రెండోరోజు కార్యక్రమంలో పాల్గొన్న ప్రధానమంత్రి నరేంద్రమోదీ కార్యకర్తలను…

సీత‌మ్మ‌కు రాజ‌న్న‌సిరిసిల్ల నుంచి బంగారు చీర‌…. మురిసిన మోదీ

సిరిసిల్ల:-అయోధ్య బాల‌రాముని ప్రాణ‌ప్ర‌తిష్ఠ కార్యక్ర‌మానికి కానుక‌లు త‌ర‌లివ‌స్తున్నాయి. ఇప్ప‌టికే తిరుమ‌ల‌తిరుప‌తి దేవ‌స్థానం నుంచి ల‌క్ష ల‌డ్డూలను అయోధ్య‌కు పంపించారు. అలాగే ప‌లు చోట్ల నుంచి కూడా కానుక‌లను అంద‌జేశారు. తాజాగా రాజ‌న్న సిరిసిల్ల జిల్లాలో సీతమ్మకు కానుకగా అందించేందుకు బంగారు చీర‌ను…

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE