మేడారం హుండీల్లో ఫేక్ రూ.100 నోట్లు

మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర హుండీల లెక్కింపు ప్రక్రియ మొదలైంది. అయితే కొన్ని హుండీలలో దొంగనోట్లు ప్రత్యక్షమయ్యాయి. అంబేడ్కర్ ఫొటోతో ఉన్న రూ.100 ఫేక్ నోట్లను కొందరు హుండీలో వేశారు. రూ.100నోటుపై అంబేడ్కర్ ఫొటోను కరెన్సీపై ముద్రించాలని డిమాండ్ అని ముద్రించారు. పదిరోజుల…

మేడారం హుండీలను నేడు హనుమకొండకు తరలిస్తున్నారు

మేడారం సమక్మ-సారలమ్మ మహా జాతర దిగ్విజయంగా ముగిసింది దీంతో అధికారులు మేడారం నుంచి హుండీలను హనుమకొండకు తరలించనున్నారు హనుమకొండలోని తితిదే కల్యాణ మండపంలో ఈ నెల 29 నుంచి హుండీలను లెక్కించనున్నారు మేడారం జాతరలో మొత్తం 512 హుండీలను అధికారులు ఏర్పాటు…

మేడారం భక్తులను సురక్షితంగా గమ్యాలకు చేర్చిన ఆర్టీసీ కుటుంబానికి నా అభినందనలు: ఎండి సజ్జనార్

మేడారం సమ్మక్క సారలమ్మ మహాజాతర ప్రశాంతంగా ముగిసింది. గద్దెలపై కొలువుదీరిన తల్లులను లక్షలాది మంది భక్తులు దర్శించుకొని మొక్కులు చెల్లించుకు న్నారు. సాయంత్రంతో జాతర ముగిసింది. మళ్లీ రెండేళ్లకు జాతరకు మళ్లొస్తం తల్లీ అంటూ భక్తులు ఇండ్లకు తిరుగు ప్రయాణమయ్యారు. జాతరపై…

ముగింపు దశకు చేరుకున్న మేడారం జాతర

వనదేవతలు ఈరోజు రాత్రి వనప్రవేశం చేయనున్నారు. ఈ వనప్రవేశంతో జాతర ముగియనున్నది. సాయంత్రం గద్దెల దగ్గర సంప్రదాయ పూజలు నిర్వహించనున్నారు. పూజల తర్వాత వనదేవతల వనప్రవేశ ఘట్టం ప్రారంభం కానుంది. అనంతరం సమ్మక్క తల్లి చిలకలగుట్టకు, సారలమ్మ తల్లి కన్నెపల్లికి తరలివెళ్లనున్నారు.…

మేడారం మహా జాతర ను దర్శించుకున్న సీఎం రేవంత్ రెడ్డి

ములుగు జిల్లా: మేడారం మహా జాతరకు ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, దర్శించు కున్నారని, పంచాయతీ రాజ్, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి దానసరి సీతక్క తెలిపారు. ఉదయం 11 గంటలకు ముఖ్యమంత్రి హైదరాబాద్‌ నుంచి హెలికాప్టర్‌లో…

మేడారం మహాజాతర మొదటిరోజు కీలక ఘట్టమైన సారలమ్మ ఆగమనం

మేడారం మహాజాతర మొదటిరోజు కీలక ఘట్టమైన సారలమ్మ ఆగమనం నేపథ్యంలో వనం మొత్తం జనంతో నిండిపోయింది. కన్నెపల్లి నుంచి సారలమ్మ అమ్మవారిని ఆదివాసీ పూజారులు డోలు వాయిద్యాలతో తోడ్కొని వచ్చి గద్దెలపై ప్రతిష్ఠించారు. పగిడిద్దరాజు, గోవిందరాజులనూ గద్దెలపై కొలువుదీర్చారు. ఆ సమయంలో…

మేడారం మహాజాతరలో తొలిరోజు వనదేవతల గద్దెలపైకి రావడం

మేడారం మహాజాతరలో తొలిరోజు వనదేవతల గద్దెలపైకి రావడం ఆద్యంతం కోలాహలంగా సాగింది. భక్తులు జేజేలు పలుకుతుండగా సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజులు గద్దెలపైకి విచ్చేశారు. ఆదివాసీల ఇలవేల్పు సమ్మక్క నేడు చిలకల గుట్ట నుంచి గద్దెలపైకి రానుంది. వీరనారిగా శత్రువులను చీల్చిచెండాడిన అపరకాళిగా…

ఇవాళ మేడారం సమ్మక్క సారక్కను దర్శించుకొనున్న కేంద్ర మంత్రి కిషన్​ రెడ్డి

బేగంపేట విమానాశ్రయం నుంచి హెలీకాప్టర్ లో బయలుదేరి 12.30 గంటలకు మేడారం చేరుకానున్న కిషన్ రెడ్డి మధ్యాహ్నం1.00 గంటలకు మేడారం అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజాకార్యక్రమంలో పాల్గొననున్న కిషన్ రెడ్డి.

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE