Kavithaనేటితో ముగియనున్న కవిత జ్యుడిషియల్ కస్టడీ

KAVITHA నేటితో ముగియనున్న కవిత జ్యుడిషియల్ కస్టడీ ఢిల్లీ లిక్కర్ కేసులో MLC కవిత CBI జ్యూడిషియల్కస్టడీ నేటితో ముగియనుంది. వీడియో కాన్ఫరెన్స్ద్వారా కవితను రౌస్ అవెన్యూ కోర్టు ముందుఅధికారులు హాజరు పర్చనున్నారు. మరోసారి కవితకుCBI దాఖలు చేసిన కేసులో జ్యూడిషియల్…

ముగియనున్న వైస్ ఛాన్సలర్స్ పదవి కాలం

Expiring term of office of Vice-Chancellors హైదరాబాద్:రాష్ట్రంలో ఉన్న 10 విశ్వవి ద్యాలయాల వైస్‌ చాన్స్‌లర్ల పదవీకాలం మంగళవారం తో ముగియనుంది. వీసీల నియామకాలకు ఎన్నికల కమిషన్‌ కూడా గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడంతో కొత్త వీసీల నియామకానికై ప్రభు త్వం…

ముగియనున్న ఎమ్మెల్సీ కవిత జ్యుడి షియల్ కస్టడీ

హైదరాబాద్:ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బిఆర్‌ఎస్ ఎంఎల్‌సి కవిత జ్యుడీషియల్ కస్టడీ సోమ వారంతో ముగియనున్నది. ఇడి, సిబిఐ రెండు కేసుల్లో నూ సోమవారం విచారణ జరగనున్నది. ఈ మేరకు మధ్యాహ్నం 2గంటలకు జ్యుడీషియల్ కస్టడీ పొడిగించే విషయంపై రౌస్ అవెన్యూ…

నేటితో ముగియనున్న తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు

హైదరాబాద్.. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నేటితో ముగియనున్నాయి. అసెంబ్లీలో కులగణన తీర్మానం నేటికి వాయిదా పడింది. ఇవాళ సభలో కుల జనగణన తీర్మానం పెట్టాలని కాంగ్రెస్ సర్కార్ భావించింది.. ఈ రోజు సభలో డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క ద్రవ్య వినిమయ బిల్లును…

నేటితో ముగియనున్న పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు..

చివరిరోజు అయోధ్య రామ జన్మభూమి ఆలయంపై చర్చ.. చర్చను ప్రారంభించనున్న డా. సత్యపాల్ సింగ్, డా. శ్రీకాంత్ ఏక్‌నాథ్ షిండే స్వల్పకాలిక చర్చ కింద రామాలయం, బాల రాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్టపై డిబేట్ రాజ్యసభలో మధ్యాహ్నం ఇదే అంశంపై చర్చ.

నేటితో ముగియనున్న మునుగోడు నామినేషన్ల పర్వం

నేటితో ముగియనున్న మునుగోడు నామినేషన్ల పర్వం మునుగోడు ఉపన్నిక నామినేషన్ల పర్వ తుదిదశకు చేరింది. ఈ నెల 7న ప్రారంభమైన నామినేషన్ల పర్వం నేటితో ముగియనుంది. ఇప్పటివరకు 56 మంది అభ్యర్థులు 87 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. మునుగోడు ఉపన్నిక…

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE