gandhi bhavan గాంధీ భవన్ ముందు ఆందోళన

gandhi bhavan గాంధీ భవన్ ముందు ఆందోళన చేస్తూన్న గద్వాల కాంగ్రెస్ పార్టీ నాయకులు… గాంధీ భవన్ లో కాంగ్రెస్ పార్టీ గద్వాల నాయకులు ఎమ్మెల్యేను పార్టీలో చేర్చుకొవద్దని ధర్నా చేస్తూ సరిత ఇంచార్జీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీకి పని చేస్తామన్నారు…

మాజీమంత్రి అంబటి రాంబాబు ఇంటి ముందు తెలుగు యువత ఆందోళన..

Telugu youth agitation in front of former minister Ambati Rambabu’s house.. ఏపీలో మాజీమంత్రి అంబటి రాంబాబుకు తెలుగుదేశం పార్టీ నుంచి ఆందోళన సెగ తగిలింది. గుంటూరులోని ఆయన నివాసం వద్దకు చేరుకున్న తెలుగు యువత ఆందోళన చేపట్టింది.…

కౌంటింగ్ ప్రారంభమానికి ముందు

Before the countఎన్నికల ఫలితాలు వెల్లడించేసమయంలో పార్టీ ఏజెంట్లు గమనించవలసిన అతి ముఖ్యమైన అంశాలు!!1) ఫారం 17సీ మీ దగ్గర వుంచుకోవాలి. ఎన్నికల అయిన తేదీ నాడే ప్రిసైడింగ్ అధికారి ఏజెంట్లతో సంతకం చేసినదే మీరు తీసుకోవాలి. ఈ ఫారం 17సీ…

ఓటు వేసే ముందు ఆలోచించి, అభివృద్ధి కి ఓటు వేయండి

వినుకొండ నియోజకవర్గంలోని బొల్లాపల్లి మండలం సరికొండపాలెం తండా, సరికొండపాలెం, వడ్డెంగుంట మూగచింతలపాలెం గ్రామాలలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు *వినుకొండ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు * మహిలాంమ్మ తల్లులు హరతులు పట్టి స్వాగతం పలకగా, నాయకులు, కార్యకర్తల సంభారాల్లో ప్రజలకు అభివాదం చేస్తూ…

లోక్ సభ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీని ఇబ్బందులకు

లోక్ సభ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీని ఇబ్బందులకు గురిచేసి, ఎన్నికల్లో గెలవాలని మోదీ దురాలోచన చేస్తున్నారని సోనియా గాంధీ విమర్శించారు. పార్టీ బ్యాంకు ఖాతాలను ఫ్రీజ్ చేయడంపై తొలిసారిగా స్పందించిన సోనియా.. ప్రధాని మోదీపై తీవ్రంగా మండిపడ్డారు. ప్రజాస్వామ్యంలో ఇలా…

వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రౌస్ అవెన్యూ కోర్టు ముందు

వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రౌస్ అవెన్యూ కోర్టు ముందు హాజరైన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్.. వ్యక్తిగతంగా కోర్టు ముందు హాజరయ్యేందుకు మినహాయింపు కోరిన కేజ్రీవాల్.. బడ్జెట్ సమావేశాలు, విశ్వాస పరీక్ష ఉన్నందున కోర్టు ముందు వ్యక్తిగతంగా హాజరుకు మినహాయింపు కోరిన…

సార్వత్రిక ఎన్నికలకు ముందు జరిగే చివరి పార్లమెంట్ సమావేశాలకు రంగం సిద్ధమైంది.

జనవరి 31 నుంచి ఫిబ్రవరి 9 వరకు జరిగే బడ్జెట్ సమావేశాల కోసం అధికార, విపక్షాలు సిద్ధమయ్యాయి. ఎన్నికలకు ముందు మోదీ సర్కారు ఎలాంటి మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెడుతుందనేది ఆసక్తికరంగా మారింది. సంచలనాల విషయం ఎలా ఉన్నా మధ్యంతర బడ్జెట్ సంస్కరణాత్మకంగానే…

బడ్జెట్‌ సమావేశాలకు ముందు 140 మంది సీఐఎస్‌ఎఫ్‌ సిబ్బందిలో పార్లమెంట్‌లో భద్రత

మోదీ ప్రభుత్వం రెండోసారి అధికారం చేపట్టిన తర్వాత చివరి పార్లమెంట్ సమావేశాలు జరుగనున్నాయి. ఫిబ్రవరి 1న పార్లమెంట్‌లో బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు మంత్రి నిర్మలాసీతారామన్‌. పార్లమెంటు శీతాకాల సమావేశాల సందర్భంగా ప్రత్యేక భద్రత చర్యలు చేపట్టనున్నారు. 140 మంది సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ…

పోలీస్ అధికారి పోలీస్ వాహనంలో ముందు సీట్లోనే కూర్చోవాలి

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పోలీస్ శాఖలో భారీ మార్పులు చేశారు… ఈ నేపథ్యంలో సైబరాబాద్ కమిషనరేట్ కు కొత్తగా వచ్చిన సైబరాబాద్ కమిషనర్ ఆఫ్ పోలీస్ అవినాష్ మహంతి మీడియా సమావేశం…

ఛత్తీస్‌గఢ్‌లో సీఎం ప్రమాణ స్వీకారానికి ముందు రెచ్చిపోయిన నక్సలైట్లు

ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారోత్సవం. ఇందులో దేశ ప్రధాని నరేంద్ర మోడీతో పాటు 6 రాష్ట్రాల ముఖ్యమంత్రులు, నలుగురు కేంద్ర మంత్రులు రాజధాని రాయ్‌పూర్‌కు వస్తున్నారు.. ఛత్తీస్‌గఢ్‌లోని నారాయణపూర్ జిల్లాలో నక్సలైట్లు పేలుళ్లకు పాల్పడ్డారు. ఇందులో ఛత్తీస్‌గఢ్ సాయుధ దళాలకు చెందిన…

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE