గిరిజనులు, పోలీసులు మధ్య పోడు భూముల ఘర్షణపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి

గిరిజనులపై దాడి చేసిన పోలీసులపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదుచేసి సస్పెండ్ చేయాలి — గిరిజనులు, పోలీసులు మధ్య పోడు భూముల ఘర్షణపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి — ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అనుచరుడు, భద్రాద్రి జిల్లా కాంగ్రెస్…

సికింద్రాబాద్‌ – విశాఖపట్నం మధ్య వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌

సికింద్రాబాద్‌ – విశాఖపట్నం మధ్య వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలును ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ వర్చువల్‌గా ప్రారంభించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలువురు ఉన్నతాధికారులు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app SAKSHITHA NEWSDOWNLOAD APP

దక్షిణ మధ్య రైల్వే సారథ్యంలో మరో రెండు వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు పట్టాలెక్కాయి

దక్షిణ మధ్య రైల్వే సారథ్యంలో మరో రెండు వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు పట్టాలెక్కాయి. సికింద్రాబాద్‌-విశాఖ మధ్య ఇప్పటికే ఈ రైలు నడుస్తుండగా.. నేటి నుంచి మరొకటి అందుబాటులోకి వచ్చింది. దీంతో పాటు ద.మ. రైల్వే పరిధిలోని కొన్ని స్టేషన్లను కలుపుతూ కలబురగి-బెంగళూరు…

వేద పండితులు మధ్య ఘనంగా జ్ఞానసరస్వతి దేవి విగ్రహ ప్రతిష్ట

కోవూరు రామనాథమ్మ జిల్లా పరిషత్ బాలిక ఉన్నత పాఠశాల నందు పచ్చిపాల రాధాకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో యువజన విభాగ అధ్యక్షులు నల్లపరెడ్డి రజత్ రెడ్డి ముఖ్య అతిథులుగా విచ్చేసి రూ3.95 లక్షలతో నూతనంగా నిర్మించిన జ్ఞాన సరస్వతి దేవి విగ్రహ ప్రతిష్ట ను…

ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధులు వాలంటీర్లు : మేయర్ డాక్టర్ శిరీష

సాక్షిత*తిరుపతి నగరం:ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధులుగా ఉంటూ ఎప్పటికప్పుడు సంక్షేమ పథకాలు చేరవేస్తున్న ప్రజాసేవకులు వాలంటీర్లని తిరుపతి నగరపాలక సంస్థ మేయర్ డాక్టర్ శిరీష వాలంటీర్లను ఉద్దేశించి ప్రసంశించారు. తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో 27వ డివిజన్ కు సంబంధించి 17…

ఇండియా కూటమిలో కాంగ్రెస్-ఆప్ మధ్య కుదిరిన సీట్ల ఒప్పందం

మూడు రాష్ట్రాల్లో లోక్‌సభ ఎన్నికలకు కొలిక్కి వచ్చిన ఇరు పార్టీల సీట్ల సర్దుబాటు లోక్‌సభ ఎన్నికల్లో దిల్లీ, గుజరాత్, హరియాణా రాష్ట్రాల్లో కలిసి పోటీ చేయనున్న కాంగ్రెస్-ఆప్ దిల్లీలో 7 లోక్‌సభ స్థానాల్లో ఆప్ 4 స్థానాల్లో(న్యూ దిల్లీ, వెస్ట్ దిల్లీ,…

కాంగ్రెస్.సీపీఐ…సీపీఎంల మధ్య ఏపీలో కుదిరిన పొత్తు.

అధికారికంగా ప్రకటించిన షర్మిల. 26 వ తేదీన అనంత పూర్ లో జరిగే ఖర్గే సభకు కమ్యునిస్టు పార్టీలను ఆహ్వానిస్తున్నాం. కలిసి పోరాడకుంటే అధికార పార్టీలను కొట్టడం అసాధ్యం. రామభక్తుల మని చెప్పుకునే బీజేపీ నేతలు ఏపీకి పుణ్య క్షేత్రం తిరుపతి…

బీజేపీ, జనసేన, టీడీపి మధ్య పొత్తుపై నేడో రేపో ప్రకటన

5 పార్లమెంట్, 6 అసెంబ్లీ స్థానాల్లో బీజేపీతో దోస్తీ. పురంధేశ్వరి, సుజనాచౌదరి, సి.ఎం.రమేష్, సత్యకుమార్, జయప్రద రంగంలో ఉండే అవకాశం. కైకలూరు అసెంబ్లీ నుంచి కామినేని శ్రీనివాస్ పోటీ చేసి అవకాశం.

భారత్‌, ఇంగ్లాండ్‌ మధ్య జరుగుతున్న రెండో టెస్టు తొలి రోజు ఆట ముగిసింది

విశాఖ: టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ తీసుకున్న టీమ్‌ఇండియా ఆట ముగిసే సమయానికి 6 వికెట్లకు 336 పరుగులు చేసింది. ఓపెనర్‌ యశస్వి (179*; 257 బంతుల్లో) భారీ శతకంతో చెలరేగిపోయాడు. శుభ్‌మన్‌ గిల్‌ (34), రజత్‌ (32), శ్రేయస్‌ అయ్యర్‌ (27),…

బీజాపూర్ లో పోలీసులకు మావోయిస్టుల మధ్య ఎన్కౌంటర్

రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లాలో ఉదయం భద్రతా బలగాలకు, మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు చోటుచేసు కున్నాయి. ఈ ఎదురుకాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు. మృతుల్లో ఇద్దరు మహిళా మావోయిస్టులు ఉన్నారు. ఘటనా స్థలం నుంచి తప్పించుకున్న మావోల…

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE