పలువురికి అత్యవసర వైద్య చికిత్స నిమిత్తం ముఖ్య మంత్రి సహాయ నిధికి దరఖాస్తు

శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని పలువురికి అత్యవసర వైద్య చికిత్స నిమిత్తం ముఖ్య మంత్రి సహాయ నిధికి దరఖాస్తు చేసుకొనగా (CMRF-LOC) ద్వారా మంజూరైన 2,00,000/- రెండు లక్షల రూపాయల ఆర్ధిక సహాయానికి సంబంధించిన CMRF- LOC మంజూరి పత్రాలను కార్పొరేటర్ ఉప్పలపాటి…

మంత్రి పొన్నం తో విక్రమ్ గౌడ్ భేటి

సోమాజిగూడ లోని తన నివాసంలో హైదరాబాద్ ఇంచార్జ్ మంత్రి రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ ని కలిసిన మాజీ దివంగత మంత్రి ముఖేష్ గౌడ్ కుమారుడు విక్రమ్ గౌడ్. హైదరాబాద్ లో ముఖేష్ గౌడ్ విగ్రహ…

ఉత్తరాంధ్ర పర్యటన కోసం విశాఖకు చేరుకున్న కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌..

ఉత్తరాంధ్ర పర్యటన కోసం విశాఖకు చేరుకున్న కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌.. స్వాగతం పలికిన బీజేపీ నాయకులు.. సాలూరు వెళ్లనున్న నిర్మలా సీతారామన్‌

మంత్రి పొంగులేటిని కలిసిన జర్నలిస్టు నేతలు

మంత్రి దృష్టికి జర్నలిస్టుల సమస్యలు త్వరలోనే పరిష్కరిస్తామని మంత్రి హామీసాక్షిత : రాష్ట్రవ్యాప్తంగా జర్నలిస్టులు దీర్ఘకాలికంగా ఎదుర్కొంటున్న పలు సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్(టీడబ్ల్యూజేఎఫ్) రాష్ట్ర నాయకులు కోరారు. ప్రధానంగా జర్నలిస్టుల ఇళ్ళ స్థలాల సమస్యను గత…

దీపాదాస్ మున్షీని మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌లిసిన మంత్రి జూప‌ల్లి

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇంచార్జ్ దీపాదాస్ మున్షీని రాష్ట్ర అబ్కారీ, ప‌ర్యాట‌క‌, సాంస్కృతిక‌, పురావ‌స్తు శాఖ మంత్రి జూప‌ల్లి కృష్ణారావు మర్యాదపూర్వకంగా కలిశారు. హైద‌రాబాద్ లోని ఓ హోట‌ల్ లో మున్షీని క‌లిసి పుష్ప‌గుచ్చం అంద‌జేసి శుభాకాంక్షలు తెలిపారు. శాలువాతో…

ఖమ్మం రూరల్ మద్దులపల్లి మార్కెట్ యార్డ్ పరిశీలించిన మంత్రి శ్రీనివాస్ రెడ్డి

ఖమ్మం రూరల్ మద్దులపల్లి మార్కెట్ యార్డ్ పరిశీలించిన మంత్రి శ్రీనివాస్ రెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ యువజన నాయకులు రామ్ రెడ్డి చరణ్ రెడ్డి

దక్షిణ కాశీ లో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి

ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానానికి కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రిఎస్.పి.సింగ్ భగెల్ కుటుంబ సభ్యులతో శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానానికి విచ్చేశారు. వారిని ఆలయ డిఈఓ వెంకటసుబ్బయ్య స్వాగతం పలికి ప్రత్యేక రాహు కేత పూజ చేయించారు. అనంతరం శ్రీ జ్ఞాన…

కొత్త ఆర్టీసీ బస్సులను ప్రారంభించిన మంత్రి పొన్నం ప్రభాకర్

తెలంగాణ రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు నేపథ్యంలో 80 పల్లె వెలుగు బస్సులు 30 ఎక్స్‌ప్రెస్, 30 రాజధాని ఏసీ, 20 లహరి స్లీపర్, సీటర్‌లు అందు బాటులోకి వచ్చాయి. హైదరాబాద్‌లోని డా.బీఆర్‌ అంబేడ్కర్‌ విగ్రహం వద్ద జరిగిన కార్యక్రమంలో బస్సులను…

మృతుని కుటుంబాన్ని పరామర్శించిన పంచాయితీ రాజ్ స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క

ములుగు మండలం లోని మల్లంపెల్లి గ్రామానికి చెందిన క్రీ శే మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ కుసుమ జగదీష్ సోదరుడు కుసుమ జయప్రకాష్ ఇటీవలే మరణించగా వారి కుటుంబాన్నిఇదే గ్రామానికి చెందిన మేకల జనార్ధన్ రెడ్డి ఇటీవలే మరణించగా వారి కుటుంబాలను…

మంత్రి కాకాణి నీ అవినీతి బాగోతం ఇంకో నాలుగు నెలల్లో లెక్కలతో సహా తేలుస్తాం

నీ అవినీతి సామ్రాజ్యానికి అడ్డు వస్తున్నాడనే కాదా మా నాయకుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పై బురదజల్లే ప్రయత్నాలు చేస్తున్నారు మంత్రి కాకాణి అండ్ బ్యాచ్ చెప్పే కథలు వినేవాళ్లు ఎర్రిపూ.. అయితే హరికథలు ఇంగ్లీషులో చెబుతారు మీ హరికథలను వినేందుకు…

శక్తి పీఠాన్ని అభివృద్ధి చేస్తా:దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ

రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ శాఖ మాత్యులు శ్రీమతి కొండా సురేఖను అలంపుర్ జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి వారి దేవస్థానం ఈవో పురేంద్ర కుమార్, చైర్మన్ చిన్న కృష్ణయ్య ఆధ్వర్యంలో ఆలయ పాలకమండలి మంత్రిని కలిశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులతో…

నేషనల్ హైవే సమస్యలపై వెంటనే స్పందించినందుకు కేంద్ర మంత్రి నితిన్ గెట్కారి కి రాజ్యసభ సభ్యులు డాక్టర్ లక్ష్మణ్ కి కృతజ్ఞతలు

మేడ్చల్ జిల్లా ఉమ్మడి ఘట్కేసర్ మండలంలోని నేషనల్ హైవే సమస్యలపై బిజెపి కంటెస్టెంట్ ఎమ్మెల్యే, రాష్ట్ర బిజెపి కార్యవర్గ సభ్యులు, ఘట్కేసర్ మండల ఎంపీపీ ఏనుగు సుదర్శన్ రెడ్డి జాతీయ రహదారి డిప్యూటీ మేనేజర్ నవకాంత్ తో కలిసి ఘట్కేసర్ మైసమ్మగుట్ట…

మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ని కలిసి శుభాకాంక్షలు తెలిపిన – గొట్టిముక్కల

మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ని కలిసి శుభాకాంక్షలు తెలిపిన – గొట్టిముక్కల పాండురంగ రావు నల్లగొండ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రాఫి శాఖ మంత్రి గా ఎన్నికైన సందర్బంగా తెలంగాణ రాష్ట్ర చలన చిత్ర వాణిజ్య మండలి కార్యవర్గ…

గున్వత్‌ సంకల్ప్‌ వర్కుషాపు మంత్రి కాకాణి చేతుల మీదుగా ప్రారంభం”

రైతులకు రెట్టింపు ఆదాయమే లక్ష్యం–నాణ్యతకు పెద్దపీట వేసిన జగన్‌ ప్రభుత్వం–నియోజకవర్గ స్థాయిలో అగ్రీల్యాబ్స్‌లు తెచ్చిన ఏకైక రాష్ట్రం–ఆర్బీకేల ద్వారా రైతు ముంగిట నాణ్యమైన ఉత్పాదకాలు–ధరల స్థిరీకరణ నిధి ద్వారా పంటలకు కనీస మద్దతు ధర–పంటలకు ఇండి గ్యాప్‌ సర్టిఫికేషన్‌ ఇస్తోన్న తొలి…

ఆటో డ్రైవర్లకు న్యాయం చేస్తాం: మంత్రి పొన్నం ప్రభాకర్

ప్రజాభవన్‌లో నిర్వహించిన ప్రజావాణి కి మంచి స్పందన వచ్చిందని రవాణా, బీసీ సంక్షేమ శాక మంత్రి పొన్నం ప్రభాకర్‌ అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి మీడియా పాయిం ట్‌లో వివరాలను వెల్ల డించారు. 5,126 దరఖాస్తులు వచ్చాయ తెలిపారు. అందులో…

క్యాబినెట్ సమావేశంలో పాల్గొన్న మంత్రి కాకాణి”

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన వెలగపూడి సచివాలయం లో నిర్వహించిన రాష్ట్ర క్యాబినెట్ సమావేశంలో పాల్గొన్న రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్ మరియు ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి డా|| కాకాణి గోవర్ధన్ రెడ్డి “

చాంబర్ లో వేద పండితుల మంత్రోచ్ఛనాలు , ఆశీర్వాదాల మధ్య మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

హైదరాబాద్ : చాంబర్ లో వేద పండితుల మంత్రోచ్ఛనాలు , ఆశీర్వాదాల మధ్య మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మంత్రిత్వ శాఖల బాధ్యతలను స్వీకరించారు . ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ వైరా నియోజకవర్గ ఇన్చార్జి , ఖమ్మం అసెంబ్లీ ఏ బ్లాక్…

సివిల్ సప్లయ్ ఉన్నతాధికారులతో సచివాలయంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమీక్ష

సచివాలయంలో పౌర సరఫరాల శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన నీటి పారుదల, సివిల్ సప్లయ్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి.. పాల్గొన్న ఆర్థిక శాఖ ప్రధాన కార్యదర్శి రామకృష్ణ రావ్, సివిల్ సప్లయ్ కమిషనర్ అనిల్ కుమార్ త్వరలో…

కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనం విచ్చేసిన మాజీ మంత్రి షబ్బీర్ అలీ

ఈరోజు కామారెడ్డి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనం విచ్చేసిన శ్రీ మాజీ మంత్రివర్యులు షబ్బీర్ అలీ గారు మరియు శ్రీ రేవంత్ రెడ్డి గారి సోదరులు శ్రీ కొండల్ రెడ్డి గారు విచ్చేసి కామారెడ్డి పట్టణ నియోజకవర్గం యొక్క…

పంచాయితీ రాజ్ &శిశు సంక్షేమ శాఖ మంత్రి గా బాధ్యతలు స్వీకరించిన దనసరి అనసూయ సీతక్క

నా ప్రతి అడుగు అభివృద్ధి వైపు ఉంటుందినన్ను ఆదరించి ఆశీర్వదించిన ములుగు ప్రజలకు రుణపడి ఉంటా*మంత్రి వర్యులు సీతక్క *హైదరాబాద్ సెకరెట్రియెట్ లో పంచాయితీ రాజ్ & శిశు సంక్షేమ శాఖ మంత్రి గా బాధ్యతలు స్వీకరించిన దనసరి అనసూయ సీతక్కఈ…

ఆరోగ్యశాఖ మంత్రి కి శుభాకాంక్షలు తెలిపిన – గొట్టిముక్కల పాండురంగ రావు

తెలంగాణ రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రిగా ఎన్నికైన అందోల్ ఎమ్మెల్యే దామోదర రాజానర్సింహా ని తెలంగాణ రాష్ట్ర చలన చిత్ర వాణిజ్య మండలి కార్యవర్గ సభ్యుడు గొట్టిముక్కల పాండురంగ రావు కలిసి శుభాకాంక్షలు తెలిపారు

కేటీఆర్ తొందర పడకు అసలు కథ ముందుంది: మంత్రి సీతక్క

హైద‌రాబాద్:కేటీఆర్ అప్ప‌డే తొంద‌ర‌ప‌డి విమ‌ర్శ‌లు చేయకండి అసలు కథ ముందుంది అంటూ కెటిఆర్ కు మంత్రి సీత‌క్క కౌంట‌ర్ ఇచ్చారు.. అధికారంలోకి వ‌చ్చిన రెండు రోజుల‌లో కీల‌క హామీలు అమ‌లు చేస్తామని మాట ఇచ్చిన కాంగ్రెస్ ఇప్పుడు నింద త‌మ‌పై వేస్తుందంటూ…

మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డిని పరామర్శించిన ఎమ్మెల్సీ కవిత

అనారోగ్యం కారణంగా యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రాష్ట్ర రోడ్లు, భవనాలు మరియు సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పరామర్శించారు. వెంకట్ రెడ్డి ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు.మంత్రి త్వరగా కోలుకోవాలని ఎమ్మెల్సీ…

పర్యాటక శాఖ మంత్రి సమీక్షలో పర్యాటక శాఖ అధికారుల గైర్హాజరు

జిల్లా సమీకృత భవన సముదాయంలో జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన ఎక్సైజ్,పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు.ఈ సమావేశంలో మంత్రితో పాటు కలెక్టర్ క్రాంతి,ఎమ్మెల్యేలు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి,విజయుడు, జడ్పీ చైర్ పర్సన్ సరిత,ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి తదితరులు హాజరయ్యారు…

శ్రీమతి కొండా సురేఖ . పర్యావరణ అటవీ మరియు దేవాదాయ శాఖ మంత్రి

శ్రీమతి కొండా సురేఖ . పర్యావరణ అటవీ మరియు దేవాదాయ శాఖ మంత్రిగా నూతనంగా ఎన్నికైన సందర్భంగా.రాష్ట్ర డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క కోడలు మల్లు ప్రతిభ . వైయస్సార్ తెలంగాణ పార్టీ కుత్బుల్లాపూర్ కోఆర్డినేటర్ సాతాల గోపాల్ జి…

కార్తీక మాస వ‌న‌భోజ‌నాల మ‌హోత్స‌వంలో మాజీ మంత్రి నారాయ‌ణ

కార్తీక మాస వ‌న‌భోజ‌నాల మ‌హోత్స‌వంలో మాజీ మంత్రి నారాయ‌ణ నెల్లూరు క‌స్తూరిభాక‌ళాక్షేత్రంలో కాప్స్ రాక్స్ బ‌లిజ ఆధ్వ‌ర్యంలో కార్తీక మాస వ‌న‌భోజ‌నాలు అట్ట‌హాసంగా ఏర్పాటు చేశారు. కాప్స్ రాక్స్ బ‌లిజ వారి ఆహ్వానం మేర‌కు కార్తీక‌మాస వ‌న‌భోజ‌నాలు కార్య‌క్ర‌మాల‌కు హాజ‌రైన మాజీ…

అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాజీ మంత్రి హరీష్ రావు

కొత్తగా ప్రమాణ స్వీకారం చేసిన వారందరికీ శుభాకాంక్షలు. అధికార పక్షం అయినా ప్రతిపక్షం అయినా ఎప్పుటికీ మేము ప్రజల పక్షాన నిలబడతాము. రైతాంగం అంతా రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం కోసం వేచి చూస్తోంది ఎన్నికల ప్రచారంలో వడ్లు అమ్ముకొకండి మేము బోనస్…

పార్టీ కార్యాలయంలో ముఖ్య కార్యకర్తలు సమావేశంలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రెస్ మీట్

పాలకుర్తి మండల కేంద్రంలోని బి.ఆర్.ఎస్ మండల పార్టీ కార్యాలయంలో ముఖ్య కార్యకర్తలు సమావేశంలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రెస్ మీట్ సాక్షిత : అడుగడుగునా ఘన నీరాజనం పలికుతూ కన్నీరుమున్నీరైనా కార్యకర్తలు మండల ముఖ్య నాయకుల సమావేశం సందర్భంగా…

మాజీ సీఎంను పరామర్శించడానికి యశోద ఆసుపత్రి కి చేరుకున్న మాజీ మంత్రి కుందూరు జానారెడ్డి

హైదరాబాద్ :-యశోద హాస్పిటల్ లో ఉన్న మాజీ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నీ పరామర్శించడానికి యశోదా హాస్పిటల్ కు వెళ్ళిన మాజీ మంత్రి కుందూరు జానారెడ్డి మరియు వారి సతీమణి మరియు నాగార్జున సాగర్ నియోజకవర్గ శాసన సభ్యులు కుందూరు జయవీర్…

జగనన్న లే అవుట్ భూముల్లో కూడా మంత్రి ఉషశ్రీ చరణ్ అవినీతికి పాల్పడింది;ఉమామహేశ్వర నాయుడు

జగనన్న లే అవుట్ భూముల్లో కూడా మంత్రి ఉష శ్రీ చరణ్ భారీగా అవినీతి చేశారని కళ్యాణదుర్గం నియోజకవర్గ టిడిపి ఇంచార్జ్ మాదినేని ఉమామహేశ్వర నాయుడు ఆరోపించారు. అనంతపురం జిల్లా, కళ్యాణదుర్గం నియోజకవర్గం, కళ్యాణదుర్గం మున్సిపాలిటీ పరిధిలోని గూబనపల్లి దగ్గర ఉన్న…

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE