బిడ్డను పోగొట్టుకున్న బాధలో ఉన్నాం దీన్ని రాజకీయం చేయొద్దు
బిడ్డపోయిన బాధలో ఉన్నాం రాజకీయాలు చేయొద్దు అని ప్రవళిక తల్లి మర్రి విజయ మీడియాతో ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయాలుంటే మీరు మీరు చూసుకోవాలని ఆమె కోరింది. నా కుమారుడు, కుమారై రెండేళ్లుగా హైదరాబాద్ లో ఉంటున్నారని ప్రవళిక తల్లి…