చంద్రబాబు 5 కిలోల బరువు తగ్గారు: భువనేశ్వరి
సాక్షిత రాజమహేంద్రవరం : తెదేపా అధినేత చంద్రబాబు ఆరోగ్యం పట్ల ఆయన సతీమణి నారా భువనేశ్వరి ఆందోళన వ్యక్తం చేశారు. చంద్రబాబుకు అత్యవసర వైద్యం అందించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు..ఈ మేరకు ఆమె ట్వీట్ చేశారు.”జైలులో నా భర్తకు సకాలంలో…