ప్రజాస్వామ్యంలో అంతిమంగా న్యాయమే గెలుస్తుంది
*మంత్రి దామోదర్ ఆదేశాలతోనే అక్రమ కేసులుకాంగ్రెస్ పార్టీ నాయకుల క్వారీల పైన కేసులు ఎందుకు నమోదు చేయరు..అక్రమ కేసుల నమోదుపై ఉన్న శ్రద్ధ ప్రజా సమస్యల పరిష్కారంలో లేదుకాంగ్రెస్ పార్టీలో చేరుతారా లేకుంటే అక్రమ కేసులు ఎదుర్కోవడానికి సిద్ధమా..కక్షపూరిత రాజకీయాలకు చిరునామాగా…