ఉత్తరాంధ్ర పై ప్రత్యేక వ్యూహం పన్నుతున్న పవన్
ఇప్పటికే తన వారాహి యాత్ర ( Varahi Yatra )రెండు విడతల ద్వారా రాష్ట్ర రాజకీయాల్లో ఎన్నికల వేడి ని పీక్ స్టేజికి తీసుకెళ్లిన జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఇప్పుడు మూడో విడత వారాహి యాత్రకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు..…