• ఆగస్ట్ 9, 2023
  • 0 Comments
అర్హులైన లబ్ధిదారులు గృహలక్ష్మి పథకం కొరకు దరఖాస్తు చేసుకోండి

ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ శేరిలింగంపల్లి నియోజకవర్గ ప్రజలకు తెలియచేయునది ఏమనగాతెలంగాణ ప్రభుత్వం ఇల్లు లేని నిరుపేదల కోసం నూతనంగా ప్రారంభించినటువంటి గృహలక్ష్మి పథకం కొరకు అర్హులైన వారి నుండి దరఖాస్తులను మండల తహసీల్దార్ కార్యలయం లో గాని ,ఎమ్మెల్యే క్యాంప్…

  • ఆగస్ట్ 2, 2023
  • 0 Comments
గర్భిణీలు, బాలింతల సౌకర్యమే వైఎస్ఆర్ పౌష్టిక ఆహార పథకం

కారంపూడి పంపిణి కార్యక్రమంలో రాష్ట్ర యువజన విభాగం ప్రధాన కార్యదర్శి పిన్నెల్లి. వెంకటరామిరెడ్డి షేక్. మగ్బుల్ జానీ భాషా కారంపూడిగర్భిణీలు, బాలింతల సౌకర్యర్థం వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ సరుకుల పంపిణి కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర…

  • జూలై 1, 2023
  • 0 Comments
ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పథకం ద్వారా దేశంలో 80 కోట్ల మందికి ఉచిత రేషన్ బియ్యం పంపిణీ

కుత్బుల్లాపూర్ నియోజక వర్గం బాచుపల్లి మండలం నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ లో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర పిలుపుమేరకు, జిల్లా పార్టీ సూచనల అనుసారంమేరకు మహాజన్ సంపత్ క్ అభియాన్ లో భాగంగా దేశ ప్రధాని నరేంద్ర మోడీ తొమ్మిది సంవత్సరముల…

  • జూన్ 25, 2023
  • 0 Comments
ధూప దీప నైవేద్య పథకం కింద 75 దేవాలయాలకు మంజూరు పత్రాలను అందజేసిన ఎమ్మెల్యే కేపి వివేకానంద్…

ధూప దీప నైవేద్య పథకం కింద 75 దేవాలయాలకు మంజూరు పత్రాలను అందజేసిన ఎమ్మెల్యే కేపి వివేకానంద్… జీహెచ్ఎంసి పరిధిలో ఉన్న 100 దేవాలయాలకు ధూప దీప నైవేద్య పథకం మంజూరైన నేపథ్యంలో అందులో కుత్బుల్లాపూర్ నియోజకవర్గంకు చెందిన 75 దేవాలయాలకు…

  • జూన్ 22, 2023
  • 0 Comments
వి.అన్నవరం ఎత్తిపోతల పథకం మోటార్లను ప్రారంభించిన MLA డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు

ఎత్తిపోతల పథకం నూతన కమిటీని అభినందించి, శుభాకాంక్షలు తెలిపిన MLA డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు .. NTR జిల్లా / వీరులపాడు మండలం : వీరులపాడు మండలంలోని వి.అన్నవరం గ్రామంలో ఎత్తిపోతల పథకం యొక్క పంప్ హౌస్ కు…

  • జూన్ 20, 2023
  • 0 Comments
బీఆర్ఎస్ కార్యకర్తలకే బీసీల రూ. లక్ష పథకం

అధికారపార్టీ ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, నాయకులు చెబితేనే లబ్ధికార్పొరేషన్ లను నిర్వీర్యం చేసి కార్యకర్తలకు మేలు చేసే స్కీములుఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ వెనుకబడిన వర్గాల రూ. లక్ష పథకం బీఆర్ఎస్ కార్యకర్తల కోసమేనని…

You cannot copy content of this page