నందమూరి, నారా కుటుంబాలకు సంఘీభావం తెలిపిన యువనేత డాక్టర్ కోడెల శివరాం.
తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టును నిరసిస్తూ నందమూరి, నారా కుటుంబాలకు సంఘీభావం తెలిపారు సత్తెనపల్లి తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ నాయకులు యువనేత డాక్టర్ కోడెల శివరాం. తమ పార్టీ అధినేతను అక్రమంగా అరెస్టు చేశారని రాజమండ్రిలో…