కారు కు వున్న టిన్టెడ్ గ్లాస్ (సన్ ఫిల్మ్) తొలగించాలి: ట్రాఫిక్ ఏసీపీ

సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్: కార్లకు వున్న టిన్టెడ్ గ్లాస్ (సన్ ఫిల్మ్) తొలగించాలని, లేకుంటే జరిమానా తప్పదని ట్రాఫిక్ ఏసీపీ సారంగపాణి తెలిపారు. పోలీస్ కమిషనర్ విష్ణు యస్. వారియర్ ఆదేశాల మేరకు గురువారం నగరంలో ట్రాఫిక్ పోలీసులు…

*ముత్యాల ధర్మశాలను ఎండోమెంట్ నుండి తొలగించాలి: వికారాబాద్ ఎమ్మెల్యే

సాక్షిత : వికారాబాద్ జిల్లా, BRS పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ , వికారాబాద్ పట్టణంలోని ముత్యాల ధర్మశాల ను ఎండోమెంట్ నుండి తొలగించాలని ఎండోమెంట్ కమిషనర్ అనిల్ కుమార్ కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఎమ్మెల్యే…

మురిగినీటినల ప్రవాహానికి అడ్డుగా ఉన్న మెట్రో స్టేషన్ బాత్రూమ్ లను వెంటనే తొలగించాలి..– ఫతేనగర్ కార్పొరేటర్ పండాల సతీష్ గౌడ్

వరద నివారణ చర్యల్లో భాగంగా హైదరాబాద్ మహానగరంలో వర్షాకాలంలో మురికినీరు సాఫీగా ప్రవహించేలా డ్రెయిన్లు, కాలువలుపై ఉన్న నిర్మాణాలని తొలగించేందుకు జిహెచ్ఎంసి అధికారులు ప్రయత్నాలు చేపట్టారు. భారత్ నగర్ న్యూ హెచ్ఐజి వద్దగల నాలా నీటి ప్రవాహానికి అంతరాయం కలిగించేలా ఉన్న…

గ్రామంలోని పాడు పడ్డ ఇండ్లు తొలగించాలి: వికారాబాద్ ఎమ్మెల్యే

Dilapidated houses in the village should be removed: Vikarabad MLA గ్రామంలోని పాడు పడ్డ ఇండ్లు తొలగించాలి: వికారాబాద్ ఎమ్మెల్యే “డాక్టర్ మెతుకు ఆనంద్” సాక్షిత: వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ “మీతో నేను” కార్యక్రమంలో భాగంగా…

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE