నేరడ గ్రామంలో కేసీఆర్ కి పాలాభిషేకం

సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్: ఖమ్మం జిల్లా చింతకాని మండలం నేరడ గ్రామంలో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు రైతులకు లక్ష రూపాయల రుణమాఫీ చేసిన సందర్భంగా నేరడ గ్రామ బిఆర్ఎస్ గ్రామ కమిటీ మరియు నేరడ గ్రామ రైతుబంధు…

సీఎం కేసీఆర్ ని మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపిన – ఎమ్మెల్యే శంకర్ నాయక్

హార్టికల్చర్ డిగ్రీ కళాశాల మంజూరు చేసినందుకు మరియు రైతు రుణ మాఫీ కార్యక్రమం నేటి నుండి ప్రారంభం అవుతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ని మర్యాదపూర్వకంగా కలిసి మహబూబాబాద్ నియోజకవర్గ ప్రజల తరపున కృతజ్ఞతలు తెలిపిన..మహబూబాబాద్ శాసన సభ్యులుబానోత్ శంకర్ నాయక్

రైతు రుణమాఫీ చేసినందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ కి ధన్యవాదాలు

రైతు రుణమాఫీ చేసినందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ కి ధన్యవాదాలు తెలియజేసిన, మంత్రి సబితా ఇంద్రారెడ్డి , గంగుల కమలాకర్ , వికారాబాద్ జిల్లా, BRS పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ , చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య ,…

దేశవ్యాప్తంగా తెలంగాణ మాదిరి రైతు సంక్షేమం అందించేందుకు దృఢ సంకల్పంతో ఉన్న కేసీఆర్

*దేశవ్యాప్తంగా తెలంగాణ మాదిరి రైతు సంక్షేమం అందించేందుకు దృఢ సంకల్పంతో ఉన్న కేసీఆర్ వికారాబాద్ ఎమ్మెల్యే “డాక్టర్ మెతుకు ఆనంద్” * సాక్షిత : వికారాబాద్ జిల్లా, BRS పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ వికారాబాద్ జిల్లా కేంద్రంలోని…

ముఖ్యమంత్రి కేసీఆర్‌ ది గొప్ప మనస్సు..కార్మికుల పక్షపాతి ఆర్టీసీ ఉద్యోగులకు పెద్ద కానుక..

సాక్షిత : ఎవరు ఊహించని విధంగా ఉద్యోగుల చిరకాల వాంఛ తీర్చిన కేసీఆర్‌కు ఆర్టీసీ ఉద్యోగుల పక్షాన ప్రత్యేక ధన్యవాదాలు.. 43వేల 373 మంది కుటుంబాల్లో వెలుగులు నింపిన సీఎం కేసీఆర్‌ కి రుణపడి ఉంటాం..బాణా సంచా కాల్చి, సీట్లు పంచి…

ఆర్టీసీ ఉద్యోగుల దశాబ్దాల కల నెరవేర్చిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ కి దక్కుతుంది..

*సాక్షిత : * టీఎస్‌ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి కృతజ్ఞతగా జీడిమెట్ల ఆర్టీసీ డిపో వద్ద ఎమ్మెల్యే కె.పి. వివేకానంద్ ఆధ్వర్యంలో సంబరాలు చేసుకున్నఆర్టీసీ ఉద్యోగులు.. టీఎస్‌ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తూ ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయానికి…

మోరంచపల్లి ప్రజలను కాపాడేందుకు హెలికాప్టర్‌ను పంపించండి.. సీఎం కేసీఆర్‌ ఆదేశం

ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు రాష్ట్రవ్యాప్తంగా వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. వరదల కారణంగా పలు ప్రాంతాల్లో రాకపోకలు నిలిచిపోయాయి. చాలా ప్రాంతాలు నీటిలో మునిగిపోయాయి. ముఖ్యంగా జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలోని మోరంచపల్లి గ్రామం జలదిగ్బంధమైంది. ఈ క్రమంలో భారీ వరదలపై…

ఇంటి ఇంటికి సీఎం కేసీఆర్ పథకాలు..

సాక్షిత : మంచిర్యాల నియోజకవర్గం, దండేపల్లిమండలం చింతపల్లి గ్రామంలో ఎమ్మెల్యే తనయుడు నడిపెల్లి విజిత్ కుమార్ తిరుగుతూ సీఎం కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి వివరించారు. ప్రజాక్షేత్రంలో పర్యటిస్తూ ప్రతి ఇంటికి వెళ్లి ప్రజల…

సీఎం కేసీఆర్ ఆశీర్వాదం తీసుకున్న మంత్రి జగదీష్‌రెడ్డి

సాక్షిత హైద‌రాబాద్ :రాష్ట్ర విద్యుత్‌శాఖ మంత్రి గుంట‌కండ్ల జ‌గ‌దీశ్‌రెడ్డి జ‌న్మ‌దినం నేడు. 58 వ‌సంతాలు పూర్తి చేసుకుని 59వ ఒడిలోకి అడుగిడారు. ఈ సంద‌ర్భాన్ని పుర‌స్క‌రించుకుని మంత్రి జగ‌దీశ్‌రెడ్డి సీఎం కేసీఆర్‌ను ప్ర‌గ‌తిభ‌వ‌న్‌లో క‌లిసి ఆశీస్సులు తీసుకున్నారు. అలాగే రాష్ట్ర ఐటీ,…

అశ్వారావుపేట లో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ దిష్టిబొమ్మ దగ్ధం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం సాక్షిత న్యూస్…జూలై..12 అశ్వారావుపేట లో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ దిష్టిబొమ్మ దగ్ధం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వారావుపేట నియోజకవర్గం, అశ్వారావుపేట మండలం, అశ్వారావుపేట మండల కేంద్రంలో,

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE