KAVITHA కవితకు మరోసారి నిరాశే : కస్టడీ పొడిగించిన అవెన్యూ కోర్టు

KAVITHA కవితకు మరోసారి నిరాశే : కస్టడీ పొడిగించిన అవెన్యూ కోర్టు న్యూ ఢిల్లీ : కవితకు మరోసారి నిరాశేమద్యం కుంభకోణంలో అరెస్ట్ అయిన ఎమ్మెల్సీ కవిత ఇప్పట్లో బయటకు వచ్చే సూచనలు కనిపించ డం లేదు. ఈడీ, సీబీఐ వద్ద…

Kavithaనేటితో ముగియనున్న కవిత జ్యుడిషియల్ కస్టడీ

KAVITHA నేటితో ముగియనున్న కవిత జ్యుడిషియల్ కస్టడీ ఢిల్లీ లిక్కర్ కేసులో MLC కవిత CBI జ్యూడిషియల్కస్టడీ నేటితో ముగియనుంది. వీడియో కాన్ఫరెన్స్ద్వారా కవితను రౌస్ అవెన్యూ కోర్టు ముందుఅధికారులు హాజరు పర్చనున్నారు. మరోసారి కవితకుCBI దాఖలు చేసిన కేసులో జ్యూడిషియల్…

ముగియనున్న ఎమ్మెల్సీ కవిత జ్యుడి షియల్ కస్టడీ

హైదరాబాద్:ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బిఆర్‌ఎస్ ఎంఎల్‌సి కవిత జ్యుడీషియల్ కస్టడీ సోమ వారంతో ముగియనున్నది. ఇడి, సిబిఐ రెండు కేసుల్లో నూ సోమవారం విచారణ జరగనున్నది. ఈ మేరకు మధ్యాహ్నం 2గంటలకు జ్యుడీషియల్ కస్టడీ పొడిగించే విషయంపై రౌస్ అవెన్యూ…

ఎమ్మెల్సీ కవిత జుడీషియల్ కస్టడీ పొడగింపు..

ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో అరెస్టయిన ఎమ్మెల్సీ కవిత జుడీషియల్ కస్టడీని ఈనెల 20 వరకు పొడిగిస్తూ తీర్పునిచ్చిన కోర్టు.

స్పిరిట్ ఆఫ్ కాంగ్రెస్ అరుణ్ రెడ్డికి 3 రోజుల పోలీస్ కస్టడీ.

అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసులో అరెస్ట్ అయిన స్పిరిట్ ఆఫ్ కాంగ్రెస్ ఎక్స్ అకౌంట్‌ను హ్యాండిల్ చేస్తున్న అరుణ్ రెడ్డికి 3 రోజుల పోలీస్ కస్టడీ విధించిన కోర్టు. https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app Sakshitha NewsDownload app https://play.google.com/store/apps/details?id=com.sakshithaepaper.app Sakshitha EpaperDownload app

దిల్లీ మద్యం కేసులో భారాస ఎమ్మెల్సీ కవితను ఈ నెల 15 వరకు సీబీఐ కస్టడీ

దిల్లీ మద్యం కేసులో భారాస ఎమ్మెల్సీ కవితను ఈ నెల 15 వరకు సీబీఐ కస్టడీకి ఇస్తూ ఇక్కడి రౌజ్‌ అవెన్యూ కోర్టు న్యాయమూర్తి కావేరీ బవేజా ఉత్తర్వులిచ్చారు. దిల్లీ మద్యం విధానం ద్వారా ప్రయోజనం పొందడానికి కవిత ఆప్‌ నేతలకు…

మాజీ పోలీస్ ఆఫీసర్ రాధాకిషన్‌రావుకు ఏడు రోజుల పోలీసు కస్టడీ

తెలంగాణలో సంచలనం సృష్టిస్తోన్న ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారానికి సంబంధించి మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. హైదరాబాద్‌ టాస్క్‌ఫోర్స్‌ మాజీ డీసీపీ రాధాకిషన్‌ రావును ఏడు రోజుల పోలీసు కస్టడీకి అనుమ తిస్తూ నాంపల్లి కోర్టు బుధ వారం ఉత్తర్వులు జారీ…

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE