కవిత అరెస్ట్.. తీగ లాగింది వీళ్లే..

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో MLC కవిత హస్తం ఉందని 2022లో ఆగస్టు 21న BJP MP పర్వేశ్ వర్మ, మరో నేత మన్వీందర్ సింగ్ ఆరోపించారు. ఆప్ నేతలను ఓ ఫైవ్ స్టార్ హోటల్లో కవిత కలిశారని అన్నారు. అప్పుడు…

33% రిజర్వేషన్ మహిళలకు ఇచ్చేవరకు పోరాటం ఆగదు: ఎమ్మెల్సీ కవిత

సాక్షిత హైదరాబాద్‌ : అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజు ధర్నా చేయాల్సి రావడం సిగ్గు చేటని ఎమ్మెల్సీ కవిత అన్నారు. సంతోషంగా సంబురాలు చేసుకునే ఉమెన్స్‌ డే రోజున ఆడ‌ బిడ్డల ఉద్యోగాల‌కై ధ‌ర్నాలు చేసే దౌర్భాగ్యపు స్థితిని ఈ కాంగ్రెస్‌…

రేవంత్‌.. మోదీ పెద్దన్న ఎలా అవుతారు?: కవిత

ప్రధాని నరేంద్ర మోదీని పెద్దన్న అని సంభోదించిన సీఎం రేవంత్‌ వ్యాఖ్యలకు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత కౌంటరిచ్చారు. కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు ఒక్క రూపాయి కూడా ఇవ్వని మోదీ పెద్దన్న ఎలా అవుతాడో చెప్పాలన్నారు.

కవిత ఈడీ కేసుపై సుప్రీంకోర్టులో విచారణ

లిక్కర్‌ కేసులో ఈడీ సమన్లు రద్దు చేయాలని కవిత పిటిషన్ తనపై ఎలాంటి ముందస్తు చర్యలు తీసుకోకుండా.. ఆదేశాలివ్వాలని కోర్టును కోరిన ఎమ్మెల్సీ కవిత కవిత పిటిషన్‌ను విచారించనున్న ద్విసభ్య ధర్మాసనం లిక్కర్ కేసులో కవితను నిందితురాలిగా చేర్చుతూ.. ఇప్పటికే నోటీసులు…

CBI విచారణ కు తాను హాజరు కావటం లేదని CBI కీ లెటర్ రాసిన BRS నేత కవిత.

ముగ్గురు లోకసభ అభ్యర్థుల ను ఖరారు చేసిన బీజేపీ. సికింద్రాబాద్ కు కిషన్రెడ్డి, నిజామాబాద్ — అరవింద్,, కరీంనగర్,– బండి సంజయ్ పోటీచేస్తారు

ఢిల్లీ లిక్కర్ కేసులో బిగ్ డే, ఒకేరోజు విచారణకు కవిత, కేజ్రీవాల్

ఢిల్లీ లిక్కర్ కేసు.. దేశవ్యాప్తంగా సంచలనం రేపిన విషయం తెలిసిందే. అయితే ఈ కేసు అనేక మలుపులు తిరుగుతోంది. ఆరోపణలు ఎదుర్కొంటున్న నేతలకు ఈడీ నోటీసులు జారీ చేయడం.. నాయకులు దాటివేయడం.. మళ్లీ సమన్లు జారీ చేయడం.. లాంటి అంశాలు ఆసక్తిని…

సచివాలయం ప్రాంగణంలో రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటుపై ప్రభుత్వం పునరాలోచన చేయాలి: ఎమ్మెల్సీ కవిత

సచివాలయం ప్రాంగణంలో రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటుపై ప్రభుత్వం పునరాలోచన చేయాలి: ఎమ్మెల్సీ కవిత ఈ అంశాన్ని సభలో లేవనెత్తడానికి శాసనమండలి చైర్మన్ అనుమతి కోరిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సచివాలయం ప్రాంగణంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని గత…

సమ్మక్క సారలమ్మలను దర్శించుకొనున్న ఎమ్మెల్సీ కవిత

హైదరాబాద్:బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కవిత ఇవాళ వరంగల్ జిల్లాలో పర్యటించను న్నారు. ఎమ్మెల్సీ కవిత ముందుగా వరంగల్ లోని బాలసము ద్రంలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించను న్నారు. అనంతరం మేడారానికి బయలుదేరుతారు. సమ్మక్క సారక్క అమ్మ వార్లను…

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE