స్మార్ట్ సిటీ పనులను సమీక్షించిన కమిషనర్ అదితి సింగ్ ఐఏఎస్

సాక్షిత తిరుపతి నగరం:తిరుపతి స్మార్ట్ సిటీ కార్పొరేషన్ ద్వారా చేపట్టిన పనులపై స్మార్ట్ సిటీ అధికారులు, ఇంజనీరింగ్ అధికారులు, పనులు చేపట్టిన కాంట్రాక్టర్లతో తిరుపతి స్మార్ట్ సిటీ ఎం.డి, తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ కమిషనర్ అదితి సింగ్ ఐఏఎస్ సమీక్షించారు. ఐట్రిపుల్…

జీవకోటికి నీరే ప్రాణాధారం: మున్సిపల్ కమిషనర్ వి. శ్రీనివాస్.

జన విజ్ఞాన వేదిక (JVV) సూర్యాపేట జిల్లా ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న “ప్రపంచ జల దినోత్సవం-2024 వేడుకల” పోస్టర్ జన విజ్ఞాన వేదిక జిల్లా అధ్యక్షులు గోళ్ళమూడి రమేష్ బాబు తో కలిసి సూర్యాపేట కమీషనర్ శ్రీనివాస్ ఆవిష్కరించారు. నీటి విలువ ప్రతిఒక్కరూ…

ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానానికి తెలంగాణ రాష్ట్రంRP&RD కమిషనర్ అనిత రామచంద్రన్

ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానానికి తెలంగాణ రాష్ట్రంRP&RD కమిషనర్ అనిత రామచంద్రన్ కుటుంబ సభ్యులతో విచ్చేశారు వారిని ఆలయ పి.ఆర్.ఓ రవి స్వాగతం పలికి ప్రత్యేక రాహు కేతు పూజ అనంతరం శ్రీ జ్ఞాన ప్రసూనాంబికా సమేత శ్రీకాళహస్తీశ్వర…

ఎలక్షన్ కమిషనర్ నిర్ణయం

రాజకీయ ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్న సచివాలయ సిబ్బంది వాలంటీర్లు ఎవరైనా మీ కంటపడితే వెంటనే ఫోటో కానీ వీడియోలు కానీ తీసి,వాలంటరీ పేరు, ఊరు పేరు పేర్కొనీ AP CEO కి(96766 92888)వాట్సాప్ చేయండి.

స్పందన కార్యక్రమం రద్దు… కమిషనర్

మంగళగిరి నగరపాలక సంస్థ కార్యాలయంలో జరిగే స్పందన కార్యక్రమం రద్దు చేయడం జరిగిందని నగరపాలక సంస్థ కమిషనర్ నిర్మల కుమార్ తెలిపారు. ఎన్నికల కమిషన్ సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసిన సందర్భంగా ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లోకి వచ్చిన నేపద్యంలో…

సకాలంలో పన్నులు చెల్లించి అభివృద్ధికి సహకరించగలరు: మునిసిపల్ కమిషనర్ శ్రీనివాస్

సాక్షిత శంకర్‌పల్లి: ప్రజలు సకాలంలో పన్నులు చెల్లించి అభివృద్ధికి సహకరించాలని మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ అన్నారు. మున్సిపల్ కార్యాలయ ఆవరణలో రెవిన్యూ మేళా నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ఇంటి పన్నుల విషయంలో ఎలాంటి తప్పులు ఉన్న సరిచేయుటకు గాను…

ప్రజా సమస్యల పరిస్కారానికే ప్రాధాన్యత : మేయర్ శిరీష, కమిషనర్ అదితి సింగ్ ఐఏఎస్

సాక్షిత తిరుపతి నగరం:ప్రజల నుండి వచ్చే సమస్యల పరిష్కారానికే అధిక ప్రాధాన్యత ఇచ్చి ఆయా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని అధికారులనుద్దేశించి తిరుపతి నగరపాలక సంస్థ మేయర్ డాక్టర్ శిరీష, కమిషనర్ అదితి సింగ్ ఐఏఎస్ అన్నారు. తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్…

తీర్ధాల జాతరకు పటిష్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు పోలీస్ కమిషనర్ సునీల్ దత్

సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్మహాశివరాత్రి సందర్భంగా పోలీస్ కమిషనరేట్ పటిష్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసిన్నట్లు పోలీస్ కమిషనర్ సునీల్ దత్ తెలిపారు. ఖమ్మం రూరల్ మండలంలోని తీర్ధాల సంగమేశ్వర స్వామి ఆలయాన్ని పోలీస్ కమిషనర్ సందర్శించారు. జాతరకు భక్తులు…

ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు ఎన్నికల నిర్వహణ : కమిషనర్ అదితి సింగ్ ఐఏఎస్

సాక్షిత తిరుపతి నగరం:రానున్న సార్వత్రిక ఎన్నికల సన్నద్ధతపై తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో చేపడుతున్న చర్యలపై తిరుపతి ఓటర్ నమోదు అధికారి, తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ కమిషనర్ అదితి సింగ్ ఐఏఎస్ వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించి రానున్న…

మార్చి 11 వరకు పోలీస్ యాక్ట్ అంక్షాలు యధావిధిగా అమలు పోలీస్ కమిషనర్ సునీల్ దత్

శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా మార్చి 11వ తేదీ వరకు ఖమ్మం కమిషనరేట్ పరిధిలో 30 పోలీస్ యాక్ట్ యధావిధిగా అమలులో వుంటుందని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు.పోలీస్ యాక్ట్, 2015 (యాక్ట్ నెంబర్.3 ఆఫ్ 2015)…

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE