ఐదెకరాలా.. పదెకరాలా?
రైతు భరోసాకు సీలింగ్ పెట్టే యోచనలో సర్కారు ఐదెకరాలకే పరిమితం చేయాలని అధికారుల సూచన ఐటీ రిటర్న్ లు, అధికారులు, ప్రజాప్రతినిధులు, రాజకీయ ప్రముఖులు, సెలబ్రిటీలకు నో మార్గదర్శకాల రూపకల్పనలో వ్యవసాయ శాఖ అధికారులు బిజీ.. త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక…