చందిప్ప మరకత శివాలయానికి ఉచిత ఆటో సౌకర్యం కల్పించిన దేవాలయం కమిటీ.

The temple committee provided free auto facility to Chandippa Marakata Shiva Temple. రంగారెడ్డి జిల్లా, శంకర్ పల్లి మండలంలోని జంట గ్రామంలో వెలసిన మరకత శివలింగ దేవాలయానికి భక్తులు ఉచితంగా ప్రయాణించడానికి దేవాలయ కమిటీ వారు ఆటోను…

తెలంగాణ ప్రగతిశీల ఆటో వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు కామ్రేడ్ వి. కిరణ్ సంస్మరణ సభ పోస్టర్ ఆవిష్కరణ : ఐఎఫ్టియు.

ఈ నెల 5న హైదరాబాద్ లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగే తెలంగాణ ప్రోగ్రెసివ్ ఆటో అండ్ మోటార్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు వి.కిరణ్ సంస్మరణ సభ పోస్టర్స్ ను సోమవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని కామ్రేడ్ విక్రం భవన్…

పాలపర్తి కొల్డ్ స్టోరీ దగ్గరలో ఆటో ట్రాక్టర్ ఢీకొని 10 మందికి తీవ్ర గాయాలు..

3 అంబులెన్స్ లో గాయపడిన వారిని ఆసుపత్రికి తరలింపు… ఉదయం శెనగ పీకటానికి వెళ్తున్న వ్యవసాయ కూలీలు .. వీరందరూ కాకుమాను మండలం అప్పాపురం గ్రామానికి చెందిన వ్యవసాయ కూలీలుగా గుర్తింపు.. ప్రధమ చికిత్స కోసమై 108 లో హాస్పటల్ కి…

ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో ఆటో డ్రైవర్లకు అవగాహనట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాసులు

ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘిస్తూ నిర్లక్ష్యంగా ఆటోలు నడిపితే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాసులు అన్నారు. పోలీస్ కమిషనర్ సునీల్ దత్ ఆదేశాల మేరకు అడిషనల్ డీసీపీ లా&ఆర్డర్ ప్రసాద్ రావు పర్యవేక్షణలో ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో నగరంలోని…

ఆటో డ్రైవర్లకు ఇన్సూరెన్స్ పత్రాలు అందజేసిన కేటీఆర్

*బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా తెలంగాణ భవన్‌లో తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో.. 1000 మంది ఆటో డ్రైవర్లకు 1 లక్ష రూపాయల యాక్సిడెంటల్ హెల్త్ ఇన్సూరెన్స్ పత్రాలు అందజేసిన బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.

ఆటో డ్రైవర్లకు కేసీఆర్‌ జన్మదిన ‘కానుక’ రూ.10 కోట్లు .. 17న గులాబీ పండుగ

ఆటో డ్రైవర్లకు కేసీఆర్‌ జన్మదిన ‘కానుక’ రూ.10 కోట్లు .. 17న గులాబీ పండుగ ఎన్నికల్లో ఓటమి అనంతరం.. పదేళ్ల తర్వాత ప్రతిపక్ష నాయకుడిగా మాజీ సీఎం కేసీఆర్‌ జన్మదిన వేడుకలను చేసుకోనున్నారు. ఈనెల 17వ తేదీన కేసీఆర్‌ జన్మదినం సందర్భంగా…

ఆటో బంద్‌.. హైదరాబాద్‌లో భారీ ర్యాలీ

ఆటో బంద్‌.. హైదరాబాద్‌లో భారీ ర్యాలీవిజయవంతం చేయాలి ప్రభుత్వం స్పందించకపోతే తగిన బుద్ధి చెబుతాం.. టీఏటీయూ నాయకుడు వేముల మారయ్య హెచ్చరిక రాష్ట్రవ్యాప్తంగా శుక్రవారం ఆటోబంద్‌ నిర్వహించనున్నట్టు టీఏటీయూ ఆటో యూనియన్‌ అధ్యక్షుడు వేముల మారయ్య తెలిపారు. ఉప్పల్‌ మల్లాపూర్‌లో బుధవారం…

మంచిర్యాల నియోజక వర్గంలోని ఆటో సోదరులకు ఉచిత పూర్తి బీమా

మంచిర్యాల నియోజక వర్గంలోని ఆటో సోదరులకు ఉచిత పూర్తి బీమా సౌకర్యాన్ని స్థానిక ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు 11.02.2024న అందిస్తున్నారు. ▪️ తెలంగాణ రాష్ట్రంలోని ఆటో సోదరులకు ఫుల్ ఇన్సూరెన్స్ ను ఉచితంగా అందించడం ఇదే తొలిసారి. ▪️ ఈ…

ఆటో డ్రైవర్ల సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు

హైదరాబాద్‌: ఆటో డ్రైవర్ల సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అసెంబ్లీలో వెల్లడించారు. గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా భారాస ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి పలు ప్రశ్నలు లేవనెత్తారు. గవర్నర్‌ ప్రసంగంలో అరచేతిలో వైకుంఠం చూపించారని..…

ఆటో కార్మికుల సమస్యల పరిష్కారం కోసం కృషి

ఆటో కార్మికుల సమస్యల పరిష్కారం కోసం కృషిఎమ్మెల్సీ శంభీపూర్ రాజు … సాక్షిత : ఆటో కార్మికుల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని ఎమ్మెల్సీ, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు శంభీపూర్ రాజు అన్నారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుండిగల్ కు…

ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ ను కలిసిన ఆటో యూనియన్ నాయకులు.

:ఏఐటీయూసీ అనుబంధ క్రాంతి ఆటో యూనియన్ ఐడీపీఎల్ నుండి గండిమైసమ్మ చౌరస్తా కు నడిపే ఆటో డ్రైవర్లు కొత్తగా ఎన్నికైన అధ్యక్ష,కార్యదర్శి రాజకుమార్,ఎల్లస్వామి ఆధ్వర్యంలో సిఐ ని కలసి శాలువతో సన్మానించారు.ఈ కార్యక్రమానికి ముఖ్యాతిథులుగా సీపీఐ కార్యదర్శి ఉమా మహేష్, ఏఐటీయూసీ…

ఆటో కార్మికులను రోడ్డున పడేశారు: హరీష్‌రావు

సిద్దిపేట జిల్లా: కార్మికులను కాపాడే బాధ్యత ప్రభుత్వానిదేనని మాజీ మంత్రి హరీష్‌రావు అన్నారు. ప్రభుత్వం మంచి చేస్తూ మరొకరి ఉసురుపోసుకుందని వ్యాఖ్యానించారు. ఆటో కార్మికుల సమస్యలపై పోరాటం చేస్తామన్నారు. గ్రామాలకు మరిన్ని బస్సులు పెంచాలని హరీష్‌రావు అన్నారు. సిద్దిపేట డిగ్రీ కళాశాల…

ఆటో డ్రైవర్లకు న్యాయం చేస్తాం: మంత్రి పొన్నం ప్రభాకర్

ప్రజాభవన్‌లో నిర్వహించిన ప్రజావాణి కి మంచి స్పందన వచ్చిందని రవాణా, బీసీ సంక్షేమ శాక మంత్రి పొన్నం ప్రభాకర్‌ అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి మీడియా పాయిం ట్‌లో వివరాలను వెల్ల డించారు. 5,126 దరఖాస్తులు వచ్చాయ తెలిపారు. అందులో…

ఆటో డ్రైవర్ల కష్టాలను గుర్తించి ఆటో పన్నులు రద్దు చేసిన ఏకైక ప్రభుత్వం బిఆర్ఎస్ : ఎమ్మెల్యే కేపీ వివేకానంద

దుండిగల్ మున్సిపాలిటీ గండి మైసమ్మ చౌరస్తాలోని బాలాజీ ఫంక్షన్ హాల్ నందు దాదాపు 60 మంది టి.ఎస్.కే.బి ఆటో స్టాండ్, గండి మైసమ్మ ఆటో డ్రైవర్లు ఎమ్మెల్యే కేపీ వివేకానంద సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేపీ…

విధ్యార్థుల రవాణా సౌకర్యం కొరకు ఆటో ఏర్పాటు

విధ్యార్థుల రవాణా సౌకర్యం కొరకు ఆటో ఏర్పాటు చేసిన BRS రాష్ట్ర నాయకులు నీలం మధు ముదిరాజ్ సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం వీరారెడ్డిపల్లి గ్రామ పంచాయతీలోని మొల్లగూడెం గ్రామం నుండి కానుకుంట గ్రామం వరకు విధ్యార్థులు గత కొన్ని సంవత్సరాలుగా…

ఆటో ఢీకొని ద్విచక్రవాహనంపై ఉన్న వ్యక్తికి గాయాలు

ఆటో ఢీకొని ద్విచక్రవాహనంపై ఉన్న వ్యక్తికి గాయాలు ప్రకాశం జిల్లా అర్ధవీడు మండల పరిధిలో ఎదురు ఎదురుగా ఆటో, ద్విచక్ర వాహనం ఢీకొన్న సంఘటన మొహిద్దీన్ పురం గ్రామ సమీపంలో గల మూలమలుపు దగ్గర చోటుచేసుకుంది ద్విచక్ర వాహనంపై ఉన్న వ్యక్తికి…

ఆశాడమాసం సందర్బంగా మెట్రో కాష్ అండ్ క్యారీ ఆటో యూనియన్ వారు శ్రీశ్రీశ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి. కల్యాణ మహోత్సవం నిర్వహించారు

సాక్షిత : ఆశాడమాసం సందర్బంగా మెట్రో కాష్ అండ్ క్యారీ ఆటో యూనియన్ వారు శ్రీశ్రీశ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి. కల్యాణ మహోత్సవం నిర్వహించారు ఈ కార్యక్రమానికి కూకట్పల్లి BRS నాయకులు గొట్టిముక్కల వెంకటేశ్వర రావు GVR హాజరై ప్రత్యేక పూజలు…

మోత్కూరి గోపాల్ కు దళిత బంధు పథకంలో మంజూరైన ఆటో ను అందజేశారు.

వికారాబాద్ జిల్లా, BRS పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఆవరణలో ధారూర్ మండల పరిధిలోని తరిగోపుల గ్రామానికి చెందిన మోత్కూరి గోపాల్ కు దళిత బంధు పథకంలో మంజూరైన ఆటో ను అందజేశారు. ఈ…

ఆటో యూనియన్ కార్మికులకు గుర్తింపు కార్డులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, సుభాష్ నగర్ 130 డివిజన్ పరిధిలోని రాజీవ్ గృహకల్పకు చెందిన 50 మంది సీఐటీయు నుండి టీఆర్ఎస్ కేవీలో చేరిన ఆటో యూనియన్ కార్మికులకు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ తన నివాసం వద్ద గట్టు అశోక్…

ఆత్మహత్య చేసుకుంటానని హల్చల్ చేస్తున్న ఆటో డ్రైవర్

పశ్చిమగోదావరి జిల్లా ఉండి పెద్ద వంతెన సెంటర్ వద్ద ఆటోని ఢీ కొట్టిన ఆర్టీసీ బస్సు ఆర్టీసీ బస్సును పోలీస్ స్టేషన్ కు తీసుకువెళ్లిన ఆటో డ్రైవర్ పోలీస్ స్టేషన్లో ఆటో డ్రైవర్ ను అసభ్య కరమైన పదజాలంతో మాట్లాడిన ఏ…

ఆటో, లారీ యూనియన్ లకు ఇబ్బందులు లేకుండా చర్యలు…

Actions for auto and lorry unions without difficulties… ఆటో, లారీ యూనియన్ లకు ఇబ్బందులు లేకుండా చర్యలు… ఐడిపిఎల్ జంక్షన్ అభివృద్ధి పనులను జెడ్సీతో కలిసి పరిశీలించిన ఎమ్మెల్యే… సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని ఐడిపిఎల్ వద్ద…

ఆటో డ్రైవర్లకు కౌన్సిలింగ్ నిర్వహించిన ట్రాఫిక్ పోలీసులు

Traffic police conducted counseling for auto drivers ఆటో డ్రైవర్లకు కౌన్సిలింగ్ నిర్వహించిన ట్రాఫిక్ పోలీసులు సాక్షిత ఖమ్మం బ్యూరో చీఫ్ : ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలోనగరంలోని ఆటో డ్రైవర్లకు కౌన్సిలింగ్ నిర్వహించారు. ట్రాఫిక్ సిఐ అంజలి తమ సిబ్బందితో…

ఆటో యూనియన్ నూతన కార్యవర్గ సభ్యులు

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ కు చెందిన ఆటో యూనియన్ నూతన కార్యవర్గ సభ్యులు మేడ్చల్ జిల్లా తెరాస పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ని శంభీపూర్ లోని కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. అదే విధంగా బాచుపల్లి,…

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE