గచ్చిబౌలి జంక్షన్ నుండి కొండాపూర్ రహదారి వైపు ఫ్లైఓవర్ పని కోసం ట్రాఫిక్ మళ్లింపు

గచ్చిబౌలి ట్రాఫిక్ PS, సైబరాబాద్ పరిధిలో గచ్చిబౌలి జంక్షన్ నుండి కొండాపూర్ రహదారి వైపు ఫ్లైఓవర్ పని కోసం ట్రాఫిక్ మళ్లింపు. GHMC శిల్పా లేఅవుట్ ఫేజ్-II ఫ్లై ఓవర్ పనిని  గచ్చిబౌలి జంక్షన్ నుండి కొండాపూర్ రోడ్డు వరకు (90) రోజుల పాటు అంటే 13.05.2023 నుండి 10.08.2023 వరకు పని చేస్తారు . ఈ నేపథ్యంలో కింది మార్గాల్లో వాహనాలను దారి మళ్లించడం జరుగుతుంది . ట్రాఫిక్ రద్దీని నివారించేందుకు ప్రయాణికులు ప్రత్యామ్నాయ రహదారులను వినియోగించుకోవాలని సూచించడమైనది. ఈ సంధర్బంగా మీడియా వారిని వివిధ మార్గాలలో మళ్లించబడిన ట్రాఫిక్ పైన అవగాహహన కోసం మీడియా వారిని అలాగే GHMC అదికారులను బస్సులో తీసుకొని వెళ్ళి, ట్రాఫిక్ కోసం ఏర్పాటు చేయబడిన ప్రతి మార్గాన్ని అలాగే diversion ను సందర్శించడం జరిగినది. పై పనిని సులభతరం చేయడానికి క్రింది ట్రాఫిక్ మళ్లింపు ప్రణాళిక చేయబడింది:- 1.ORR నుండి హఫీజ్‌పేట వైపు వచ్చే ట్రాఫిక్ ను గచ్చిబౌలి జంక్షన్ ద్వారా మళ్లించి  శిల్ప లేఅవుట్ ఫ్లైఓవర్ మీదుగా – మీనాక్షి టవర్స్ – డెలాయిట్ -AIG హాస్పిటల్ – క్యూ మార్ట్ – కొత్తగూడ ఫ్లైఓవర్– హాఫీజ్పేట్ వెళ్లేవిధంగా ఏర్పాటు…

కుటుంబాలను నిలబెట్టేందుకే CDEW..

*కుటుంబాలను నిలబెట్టేందుకే CDEW..* *-సైబరాబాద్ లో CDEW  సెంటర్లు..*                        *-కౌన్సెల్లింగ్ చేయనున్న నిపుణులు* *-మహిళ సమస్యలు చైల్డ్ సేఫ్టీ పై అవగాహన కల్పిస్తాం: సీపీ* సైబరాబాద్ పోలీస్ కమీషనరేట్ పరిధిలోని అల్వాల్, పేట్ బషీరాబాద్, జీడిమెట్ల పోలీస్ స్టేషన్లలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నూతనంగా ఏర్పాటు చేసిన CDEW (Centre For Development…

తెలుగువారి ఆత్మగౌరవానికి వందేళ్లు

తెలుగువారి ఆత్మగౌరవానికి వందేళ్లునందమూరి గారికి -భారతరత్న- ఇవ్వాలిపట్టణ తెలుగుదేశం పార్టీ చిత్తూరు జిల్లా నగరి మున్సిపాలిటీ నగరి పట్టణంలో ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల సందర్భంగా టవర్ క్లాక్ నందు ఉన్న ఎన్టీఆర్ విగ్రహమునకు మాలలు వేసి పుష్పాలను చల్లి నివాళులర్పించారుబడుగు…

ఎమ్మెల్యే కు పూలు జల్లి హారతుల పట్టి దారి పొడవున ఘన స్వాగతం పలికారు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం నాతవరం మండలం ఎంబిపట్నం గ్రామంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన గడపగడపకు మన ప్రభుత్వ కార్యక్రమానికి విచ్చేసిన నర్సీపట్నం ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ కు పూల జల్లి హారతుల పట్టి దారి పొడవున ఘన స్వాగతం…

పైల కొండబాబు ఆధ్వర్యంలో జనం కోసం జనసేన కార్యక్రమo

అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గంమాకవరపాలెం మండలం తూటిపాల గ్రామంలో పైల కొండబాబు ఆధ్వర్యంలో జనం కోసం జనసేన కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా జనసేన నాయకులు గ్రామస్తులను ఉపాధి కూలీలను కలిసి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.ఇళ్లు లేనివారికి గృహాలు ఎందుకు మంజూరు చేయలేదో…

SBI ఎటియం‌లో నిప్పులు రావాడంతో ప్రజలు పరుగులు తీసారు

ప్రకాశం జిల్లా మార్కాపురం, ఆర్టిసి బస్టాండ్, ఎదురుగా SBI ఎటియం‌లో ఒక్కసారిగా నిప్పులు రావాడంతో ప్రజలు భయొందలనలో పరుగులు తీసారు.

ఘనంగా భారతరత్న మాజీ ప్రధానమంత్రి శ్రీ రాజీవ్ గాంధీ గారి 32వ వర్ధంతి

చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గం నగరి“ఘనంగా భారతరత్న మాజీ ప్రధానమంత్రి శ్రీ రాజీవ్ గాంధీ గారి 32వ వర్ధంతి”ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ శ్రీ రాకేష్ రెడ్డి గారు ముఖ్యఅతిథిగా విచ్చేసి నగరి బస్టాండ్ వద్ద రాజీవ్ గాంధీ చిత్రపటానికి…

YSR హెల్త్ సెంటర్ నూతన భవన ప్రారంభోత్సవ కార్యక్రమం

పల్నాడు వినుకొండ నియోజకవర్గంలోని ఈపూరు మండలం అంగలూరు గ్రామం నందు నూతనంగా నిర్మించిన YSR రైతు భరోసా కేంద్రం మరియు YSR హెల్త్ సెంటర్ నూతన భవన ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న వినుకొండశాసనసభ్యులు శ్రీ బొల్లా బ్రహ్మనాయుడు గారు…

పోటీగా ఎం.పీ. బాల సౌరిప్లెక్సీలుకనువిందు చేస్తున్నాయి

కృష్ణాజిల్లా .మచిలీపట్నం . రేపు సోమవారము రాష్ట్ర ముఖ్యమంత్రి. వై.యస్ జగన్మోహన్ రెడ్డి బందరు పోర్టు పనులు ప్రారంభోత్సవానికి.వచ్చుచున్న సందర్భంగా తాడేపల్లి నుండి తవసపూడిపూడిలో పనులు. పూజ కార్యక్రమం.ప్రారంభం చేసి.కృష్ణాజిల్లా పోలీస్ గ్రౌండ్లో లో హెలికాప్టర్ దిగి. సభా ప్రాంగణానికి రోడ్డు…

యతేంద్ర హెయిర్ సెలూన్ & బ్యూటీ పార్లర్” నూతన ప్రారంభోత్సవం కార్యక్రమం

పల్నాడు జిల్లా వినుకొండ పట్టణం NRT రోడ్డు మున్సిపాలిటీ ఆఫీసు ఎదురు “యతేంద్ర హెయిర్ సెలూన్ & బ్యూటీ పార్లర్” నూతన ప్రారంభోత్సవం కార్యక్రమంలో పాల్గొన్న వినుకొండ మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావు గారు..

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE