ఆందోళన కొనసాగింపునకు రైతుల నిర్ణయం

ఢిల్లీ: కేంద్రంతో చర్చలు విఫలమైన నేపథ్యంలో ఈ నెల 21వ తేదీన ఉదయం 11 గంటలకు ఢిల్లీకి చేరుకుంటామని, శాంతియుతంగా ఆందోళన నిర్వహిస్తామని రైతు నేత శర్వాన్‌ సింగ్‌ పంథేర్‌ తెలిపారు. కేంద్ర ప్రతిపాదనను తిరస్కరించిన అనంతరం ఆయన మాట్లాడారు. తమ…

అమరావతి రైతులు ఆందోళన

రాజధాని ఫైల్స్ విడుదల నేపథ్యంలో ఉండవల్లి సెంటర్ రామకృష్ణ థియేటర్ వద్ద అమరావతి రైతులు ఆందోళన సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు హైకోర్టు స్టే ఇవ్వటంతో మూవీ నిలుపుదల రోడ్డుపై పెటాయించి నిరసన తెలియజేస్తున్న అమరావతి రైతులు తెలుగు దేశం…

అసెంబ్లీ ఆవరణలో నల్ల కండువాలతో బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు ఆందోళన

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీరుపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. శాసన మండలి సభ్యులపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు ఆయన క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తూ నిరసన తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మండలి సభ్యులను…

జోడోయాత్రలో ఉద్రిక్తతలు.. రాహుల్‌ భద్రతపై కాంగ్రెస్‌ ఆందోళన

దిల్లీ: కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ(Rahul Gandhi) నేతృత్వంలో అస్సాంలో జరుగుతున్న భారత్‌ జోడో న్యాయ యాత్ర(Bharat Jodo Nyay Yatra)లో ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్న సంగతి తెలిసిందే.. ఈ నేపథ్యంలో రాహుల్ భద్రతపై ఆ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే(Mallikarjun…

ప్రభుత్వం స్పందించేవరకు ఆందోళన విరమించబోం: ఆంగన్‌వాడీల హెచ్చరిక

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ వ్యాప్తంగా అంగన్‌వాడీల (Anganwadi workers) ఆందోళన ఏడో రోజూ కొనసాగుతోంది. రాష్ట్రంలోని సీడీపీవో కార్యాలయాలు, మండల కేంద్రాల్లో అంగన్‌వాడీ కార్యకర్తలు, హెల్పర్లు పెద్దఎత్తున ఆందోళనకు దిగారు.. ప్రభుత్వం స్పందించే వరకు ఆందోళన విరమించబోమని హెచ్చరించారు. వేతనాల పెంపు, గ్రాట్యుటీ,…

తెలంగాణ ఎక్స్‌ప్రెస్‌లో మంటలు.. ప్రయాణికుల ఆందోళన

మహారాష్ట్ర: తెలంగాణ ఎక్స్‌ప్రెస్‌ (Telangana Express)కు త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. మహారాష్ట్ర (Maharashtra)లో ప్రయాణిస్తున్న ఈ రైల్లో శనివారం ఉదయం అగ్నిప్రమాదం (Fire Accident) చోటుచేసుకుంది.. ఎస్‌-2 బోగీలో మంటలు చెలరేగడంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. అప్రమత్తమైన సిబ్బంది రైలును…

వైద్య సిబ్బందిని రెగ్యులర్ చేయాలని కోరుతూ ఆందోళన

కాంట్రాక్ట్ ప్రాతిపదికన పనిచేస్తున్న వైద్య సిబ్బందిని రెగ్యులర్ చేయాలని కోరుతూ ఆందోళన నిర్వహించారు.శేరిలింగంపల్లి అర్బన్ హెల్త్ సెంటర్ నందు ఏఎన్ఎంలు ఇతర వైద్య సిబ్బంది ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. క్లిష్ట పరిస్థితులలో విధులు నిర్వహిస్తున్న తమను ప్రభుత్వ నిర్లక్ష్యం చేయడం…

ఉస్మానియా ఆస్పత్రి దుస్థితి చూస్తే ఆందోళన కలుగుతోందని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్

హైదారాబాద్‌: ఎంతో గొప్ప చరిత్ర కలిగిన ఉస్మానియా ఆస్పత్రి దుస్థితి చూస్తే ఆందోళన కలుగుతోందని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. ఉస్మానియా ఆస్పత్రి నూతన భవన నిర్మాణానికి సంబంధించి గతంలో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను నిలుపుకోవాలని కోరుతూ ‘జస్టిస్ ఫర్…

గోదావరి – పెన్నా నదుల అనుసంధానం ప్రాజెక్టు కోసం జనసేన ఆందోళన.

గోదావరి – పెన్నా నదుల అనుసంధానం ప్రాజెక్టు కోసం జనసేన ఆందోళన. నకరికల్లులోని శంకుస్థాపన ప్రాంతంలో జనసేన నిరసన ప్రదర్శన. జనసేన జిల్లా అధ్యక్షుడు గాదె వెంకటేశ్వర రావు గోదావరి-పెన్నా అనుసంధానం కోసం 2018 లో చంద్రబాబు శంకుస్దాపన చేశారు ప్రభుత్వం…

దేశంలో కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తోంది. క్రమంగా కేసుల సంఖ్య పెరగటం ఆందోళన కలిగిస్తోంది

కొత్తగా 2,14,242 మందికి వైద్య పరీక్షలు చేయగా.. 7,830 మందికి వైరస్ సోకినట్లు బుధవారం కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ముందు రోజు ఐదువేలకు పైగా నమోదైన కొత్త కేసుల సంఖ్య.. ప్రస్తుతం అమాంతం పెరిగింది. ఏడునెలల అత్యధికానికి చేరింది. దాంతో…

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE