ఆంధ్రప్రదేశ్‌ రాజధానిగా అమరావతి

బెంగళూరు: ఆంధ్రప్రదేశ్‌ రాజధానిగా అమరావతిని మరింత ఉన్నతంగా తీర్చిదిద్దే క్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఇతర రాష్ట్రాల్లోని పారిశ్రామికవేత్తలకు పలు సూచనలు చేశారు. ఆయన చిత్తూరు నుంచి తిరుగు ప్రయాణంలో భాగంగా బెంగళూరులోని హెచ్‌ఏఎల్‌ విమానాశ్రయంలో కాసేపు ఆగారు. ఈ సందర్భంగా సెంచురీ…

అమరావతి నిర్మాణానికి రూ.4.5 కోట్ల విరాళం

Donation of Rs.4.5 crores for the construction of Amaravati అమరావతి నిర్మాణానికి రూ.4.5 కోట్ల విరాళం అమరావతి నిర్మాణానికి చిత్తూరు జిల్లా డ్వాక్రా మహిళలు రూ.4.5 కోట్ల విరాళం అందజేశారు. కుప్పం బహిరంగ సభలో సంబంధిత చెక్కును వారు…

అమరావతి ప్రజా రాజధాని.

Amaravati is the public capital. అమరావతి ప్రజా రాజధాని.. విశాఖ ఆర్ధిక రాజధాని..కర్నూల్‌ను మోడల్ సిటీగా మారుస్తాం.. రాయలసీమ సహా ఏపీలో 11 కేంద్ర ప్రభుత్వ సంస్థలను నెలకొల్పాం. అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్ధి కోసం ప్రణాళికలు గతంలోనే రూపొందించాం సీఎం…

అమరావతి రైతులు 1,631 రోజులు ఆందోళన చేపట్టారు.

Farmers of Amaravati protested for 1,631 days. అమరావతి రైతులు 1,631 రోజులు ఆందోళన చేపట్టారు. అమరావతి కోసం సుదీర్ఘ పోరాటం చేసిన ఘనత రైతులది అమరావతి రైతుల పోరాటం భావి తరాలకు ఆదర్శం. అమరావతిని ప్రపంచం అంతా గుర్తించింది.…

మరోసారి పాదయాత్రకు సిద్ధమైన అమరావతి రైతులు

Farmers of Amaravati who are once again ready for the padayatra మరోసారి పాదయాత్రకు సిద్ధమైన అమరావతి రైతులు అమరావతి : అమరావతి రైతులు మరోసారి పాదయాత్రకు సిద్ధంఅయ్యారు. వెంకటపాలెంలోని టీటీడీనుంచి తిరుమల వరకు పాదయాత్ర చేయాలనినిర్ణయించారు. గతంలో…

రాజధానికి ‘అమరావతి’ పేరును రామోజీరావేసూచించారు: చంద్రబాబు

Ramojirave named the capital ‘Amaravati’ Suggested by: Chandrababu రాజధానికి ‘అమరావతి’ పేరును రామోజీరావేసూచించారు: చంద్రబాబుఏపీ రాజధానికి ‘అమరావతి’ పేరు బాగుంటుందనిరామోజీరావు సూచించారని చంద్రబాబు గతంలోచెప్పిన ఓ వీడియోను టీడీపీ ట్వీట్ చేసింది. ‘రాజధానికిఏ పేరు పెడితే బాగుంటుందని నేను…

Amaravati farmers attempt to meet Jagan

Amaravati farmers attempt to meet Jagan జగన్ ను కలిసేందుకు అమరావతి రైతుల యత్నం.AP: వైసీపీ అధినేత జగన్ను కలిసేందుకుతాడేపల్లిలోని ఆయన నివాసం వద్ద అమరావతి రైతులుప్రయత్నించారు. తమ వెంట అరటి, మామిడి, స్వీట్లు,పూల బొకేలతో వచ్చిన వారిని జగన్…

అమరావతి: మహిష్మతి సామ్రాజ్యమా… ఊపిరి పీల్చుకో

Amaravati: Empire of Mahishmati… Breathe అమరావతి: మహిష్మతి సామ్రాజ్యమా… ఊపిరి పీల్చుకో అన్నట్లు తాజా ఎన్నికల విజయంతో అమరావతి ఊపిరి పీల్చుకోనుంది. ఆంధ్రప్రదేశ్‌ రాజధాని స్వప్నం సాకారం కానుంది. ఐదేళ్లుగా ఇటుక కూడా పేర్చని వైకాపా ప్రభుత్వ నిర్వాకంతో అమరావతి…

అమరావతి: నంద్యాల ఎస్పీ రఘువీర్‌రెడ్డిపై చర్యలకు కేంద్ర ఎన్నికల సంఘం

అమరావతి: నంద్యాల ఎస్పీ రఘువీర్‌రెడ్డిపై చర్యలకు కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. ఎన్నికల కోడ్‌ అమల్లో విఫలమైన ఎస్పీపై ఛార్జెస్‌ ఫైల్‌ చేయాలని ఈసీ ఆదేశించింది. ఎస్పీతో పాటు ఎస్‌డీపీవో రవీంద్రనాథ్‌రెడ్డి, సీఐ రాజారెడ్డిపైనా శాఖాపరమైన విచారణ జరపాలని డీజీపీకి ఉత్తర్వులు…

ప్రజా రాజధానిగా అమరావతి ఇక్కడే ఉంటుంది

చింతలపూడి ఎత్తిపోతల పథకం పనులు పూర్తి చేసి సాగునీటి సమస్య తీర్చడం జరుగుతుంది పేదలందరికి ఉచ్చితంగా ఇసుక అందించడం జరుగుతుంది ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పనే లక్ష్యంగా పనిచేసే వ్వక్తి చంద్రబాబు విజయవాడ రూరల్ మండలం షాబాద్ జక్కంపూడి గ్రామాల్లో ఎన్డీఏ…

అమరావతి: రాష్ట్రంలో వచ్చే నెల 3, 4 తేదీల్లో ప్రధాని మోదీ పర్యటన

వచ్చే నెల 3న పీలేరు, విజయవాడలో ప్రధాని మోదీ పర్యటన మధ్యాహ్నం 2.45కు పీలేరు, సాయంత్రం 6.30కు విజయవాడలో రోడ్‌ షో వచ్చే నెల 4న రాజమహేంద్రవరం, అనకాపల్లిలో ప్రధాని మోదీ పర్యటన 4న మధ్యాహ్నం రాజమహేంద్రవరం, సాయంత్రం అనకాపల్లిలో మోదీ…

అమరావతి రైతులు ఆందోళన

రాజధాని ఫైల్స్ విడుదల నేపథ్యంలో ఉండవల్లి సెంటర్ రామకృష్ణ థియేటర్ వద్ద అమరావతి రైతులు ఆందోళన సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు హైకోర్టు స్టే ఇవ్వటంతో మూవీ నిలుపుదల రోడ్డుపై పెటాయించి నిరసన తెలియజేస్తున్న అమరావతి రైతులు తెలుగు దేశం…

వెలగపూడిలో జరుగుతున్న అమరావతి రైతుల ఉద్యమానికి సంఘీభావం

వెలగపూడిలో జరుగుతున్న అమరావతి రైతుల ఉద్యమానికి సంఘీభావం తెలిపిన టిడిపి నేత కేసినేని చిన్ని కేశినేని చిన్ని కామెంట్స్ 1500 రోజులుగా జరుగుతున్న అమరావతి రైతుల ఉద్యమానికి మా మద్దతు ఉంటుంది. మూడు నెలల్లో సీఎం జగన్ ఇంటికే పరిమితమవుతాడు వైసీపీలో…

శరవేగంగా అమరావతి బెల్లంకొండ డబుల్ రోడ్డు పనులు

శరవేగంగా అమరావతి – బెల్లంకొండ డబుల్ రోడ్డు పనులుఊటుకూరులో సిమెంట్ రోడ్డు పనులు ప్రారంభించిన ఎమ్మెల్యే నంబూరు శంకరరావు 2024 జనవరి నాటికి పనులు పూర్తి చేస్తామని భరోసా పెదకూరపాడు నియోజకవర్గ ప్రజల దశాబ్దాల కల తీరుతోంది. అమరావతి – బెల్లంకొండ…

అమరావతి; ఏలూరు జిల్లా కలెక్టర్ తీరుపై అసహనం వ్యక్తం చేసిన పేర్ని నాని

సాక్షిత : ఉమ్మడి కృష్ణా జెడ్పీ సమావేశాలకు గైర్హాజరవుతున్న ఏలూరు జిల్లా కలెక్టర్ పై మచిలీపట్నం ఎమ్మెల్యే పేర్ని నాని తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.జెడ్పీ మీటింగ్ లకు వచ్చే ఉద్దేశం కలెక్టర్ కు లేదా..? అని ఆయన ప్రశ్నించారు.మీటింగ్ లకు…

జగన్‌.. నమ్మి భూములిస్తే రైతులను రోడ్డున పడేస్తారా?: అమరావతి ఐకాస

విజయవాడ: అసైన్డ్‌ రైతులకు కౌలు చెల్లించకుండా ప్రభుత్వం వేధింపులకు గురిచేస్తోందని అమరావతి రాజధాని ఐకాస నేతలు ఆరోపించారు. డాక్యుమెంట్లు చూపాలని రైతులను వేధిస్తారా? అని ప్రశ్నించారు. రాజధాని అసైన్డ్‌ రైతుల వార్షిక కౌలు నిలుపుదలను నిరసిస్తూ విజయవాడలోని గాంధీనగర్‌ ధర్నాచౌక్‌ వద్ద…

అమరావతి నందు ఆంధ్రప్రదేశ్ జిల్లా కో-ఆపరేటివ్ మార్కెటింగ్ సొసైటీల చైర్మన్లతో కాకాని గోవర్ధన్ రెడ్డి

అమరావతి నందు ఆంధ్రప్రదేశ్ జిల్లా కో-ఆపరేటివ్ మార్కెటింగ్ సొసైటీల చైర్మన్లతోరాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రికాకాని గోవర్ధన్ రెడ్డి ఏర్పాటుచేసిన సమావేశంలో పాల్గొన్న నెల్లూరు డిసిఎంఎస్ చైర్మన్ వీరి చలపతి రావు 13 జిల్లాల డీసీఎంఎస్ చైర్మన్ లు వ్యాపార అభివృద్ధి తో…

అమరావతి రైతు సభకు విచ్చేసిన భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యదర్శి సత్య కుమార్ యాదవ్

అమరావతి రైతు సభకు విచ్చేసిన భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యదర్శి శ్రీ సత్య కుమార్ యాదవ్ కాన్వాయ్ మీద దాడి చేసిన వైసీపీ చిల్లర వార్లకు పనికిమాలిన గుండాలకు పనికిమాలిన నాయకులకు ఇది తగదని భారతీయ జనతా పార్టీ కందుకూరు…

అమరావతి రాజధాని ఉద్యమం 1200 రోజులు

అమరావతి రాజధాని ఉద్యమం 1200 రోజులు అయినా సందర్భం గా బాపట్ల జిల్లా సి.పి.ఐ పార్టీ సంఘీభావం బాపట్ల పట్టణంలో సీ.పీ.ఐ పార్టీ జిల్లా కార్యాలయం విలేకరులు సమావేశంలో ఆంధ్ర రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసే ప్రక్రియకు కంకణం కట్టుకొని పాలన…

అమరావతి గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌ విజయవంతం

అమరావతి గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌ విజయవంతంగా నిర్వహించడంతో సంబంధిత శాఖల మంత్రులు, పరిశ్రమల శాఖ అధికారులను అభినందించిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ విశాఖపట్నంలో మార్చి 3,4 తేదీల్లో జరిగిన గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్, రెండు రోజుల్లో రూ. 13.41 లక్షల కోట్ల…

టీడీపీ ముఖ్యనేతల మీడియా సమావేశం. ఎన్టీఆర్ భవన్, అమరావతి నుండి ప్రత్యక్షప్రసారం.

Media conference of TDP chiefs. Live from NTR Bhavan, Amaravati. టీడీపీ ముఖ్యనేతల మీడియా సమావేశం. ఎన్టీఆర్ భవన్, అమరావతి నుండి ప్రత్యక్షప్రసారం.

గుడ్లవల్లేరు మండలం రెడ్డిపాలెం దగ్గర అమరావతి రైతులకు స్వాగతం

Welcome to Amaravati Farmers near Reddypalem, Gudlavalleru Mandal గుడ్లవల్లేరు మండలం రెడ్డిపాలెం దగ్గర అమరావతి రైతులకు స్వాగతం పలికేందుకు వేచియున్న టీమ్ శిష్ట్లా లోహిత్ సభ్యులుమహా పాదయాత్రగా గుడివాడ నియోజకవర్గంలోకి ప్రవేశించిన అమరావతి రైతులకు స్వాగతం పలుకుతున్న టీమ్…

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE