SAKSHITHA NEWS

సాక్షిత : స్వతంత్ర భారత వజ్రోత్సవాల కార్యక్రమంలో భాగంగా *తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర రావు * ఆదేశాల మేరకు * ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ * పిలుపుమేరకు రిక్షా పుల్లర్స్ కాలనీ కమ్యూనిటీ హాల్ దగ్గర హరితహారం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటిన అనంతరం వెంకటేశ్వర నగర్ 33,34 బ్లాక్ లో ఇంటింటా జాతీయ పతాకాలను పంపిణీ చేసిన * కార్పొరేటర్ శ్రీమతి మాధవరం రోజదేవి రంగారావు * ఈ సందర్బంగా కార్పొరేటర్ రోజదేవి మాట్లాడుతూ.. స్వతంత్ర భారత వజ్రోత్సవ వేడుకల్లో భాగంగా డివిజన్లో మొక్కలు నాటడం జరిగిందని,డివిజన్ ప్రజలు నాయకులు కార్యకర్తలు మన పుట్టిన రోజైనా,పెళ్లిరోజు అయినా ఒక మొక్క నాటాలని,నాటిన మొక్కను ప్రతిరోజు నీళ్లు పోసి జాగ్రత్తలు చూసుకోవాలని అన్నారు.అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తున్న జాతీయ పతాకాలను డివిజన్ లో ఉన్న బస్తీలలో కాలనీలలో ప్రతి ఇంటికి తిరుగుతూ అందజేస్తున్నారని,ఈ జాతీయ పతాకాలను ఆగస్టు 15 రోజు ప్రతి ఇంటిపై ఎగిరేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో హార్టికల్చర్ అసిస్టెంట్ ప్రింకాయ మాజీ కార్పొరేటర్ మాధవరం రంగారావు,డివిజన్ అధ్యక్షులు సంజీవరెడ్డి,హరినాథ్,భీమ్ రావు, లింగయ్య మధురాధా భాయ్ రాఘవులు శ్యామ్ యాదగిరి రాజేష్ చంద్రమోహన్ సాగర్ శ్రీనివాస్ సాగర్ లక్ష్మీనరసయ్య, శ్రీనివాస్ సాగర్ సంపత్, గిరిబాబు భాస్కర్ కృష్ణ సాయిబాబా,నరేష్ వెంకటేష్ మహేష్ సుజీత్ రోహిత్ సంతోష్ భార్గవ్
రాజశేఖర్ రాజగోపాల్చారీ వెంకన్న రెడ్డి రమేష్ తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS