SAKSHITHA NEWS

కోపలి ఫార్మా కెమికల్స్ లో అగ్ని ప్రమాద స్థలాన్ని పరిశీలిస్తున్న సురేష్ రెడ్డి మాజీ కార్పొరేటర్

రాత్రి సుభాష్ నగర్ డివిజన్ మోడీ బిల్డర్స్ నివాస సముదాయ దగ్గరలో గల కోపాలి ఫార్మా కెమికల్స్ అగ్ని కావడం వల్ల పరిసర నివాస ప్రాంతాల్లో మరియు ఘటన స్థలానికి వెళ్లి పరిశీలించిన సుభాష్ నగర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ సురేష్ రెడ్డి
రేపు మోడీ బిల్డర్స్ లో మెడికల్ క్యాంప్ ఏర్పాటు సురేష్ రెడ్డి
ఈ సందర్భంగా సురేష్ రెడ్డి మాట్లాడుతూ కెమికల్ కంపెనీనికి పరిసర ప్రాంతాలు అయిన మోడీ కాలనీ, అపురూప కాలనీ, SRనాయక్ నగర్ ప్రాంతంలలో మల్లారెడ్డి హాస్పిటల్ చైర్మన్ భద్రారెడ్డి తో మాట్లాడి వెంటనే రేపు హెల్త్ క్యాంప్ పెట్టాలని కోరారు, సుమారు 540 కుటుంబాలు మోడీ బిల్డర్స్ లో ఉన్నారని.. ఇప్పుడు ఎవరైనా ఎమర్జెన్సీ గురైన వారు ఎవరైనా మల్లారెడ్డి హాస్పిటల్ లో ట్రీట్మెంట్ చేయించు కొనవచ్చును అని .. సురేష్ రెడ్డి చేపడం జరిగింది.. అలాగే నివాస ప్రాంతాల్లోని బిల్డింగ్ లకు ఏమైనా నష్టం జరిగిన కంపెనీవారు నష్టపరిహారం చెల్లించాలని యాజమాన్యంనికి సూచించారు.

సురేష్ రెడ్డి వెంట స్థానిక నాయకులు, మహిళలు, తదితరులు ఉన్నారు.


SAKSHITHA NEWS