SAKSHITHA NEWS

శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం, విజయవాడ :
ఈరోజు అమ్మవారి ఆలయమునకు విచ్చేసిన సుప్రీమ్ కోర్టు న్యాయమూర్తి జస్టిస్ SVN భట్టి ..
వీరికి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి, అమ్మవారి దర్శనం కల్పించిన ఆలయ ఉప కార్యనిర్వాహణాధికారి ఎమ్. రత్న రాజు ..

అనంతరం వీరికి ఆలయ వేద పండితులు వేదాశీర్వచనం చేయగా ఆలయ డిప్యూటీ ఈవో గారు అమ్మవారి శేషవస్త్రo, ప్రసాదం మరియు చిత్రపటం అందజేశారు.

WhatsApp Image 2024 11 23 at 5.04.07 PM

SAKSHITHA NEWS