SAKSHITHA NEWS

సాక్షిత వినుకొండ:- నియోజకవర్గ రూరల్ సిఐ గా బాధ్యతలు చేపట్టిన యు. సుధాకర్…సర్కిల్ ఇన్స్పెక్టర్ గా పన్నెండు సంవత్సరాల కాలంలో కనిగిరి, పొదిలి,తుళ్ళూరు,తెనాలి రూరల్,మేడికొండూరు, గిద్దలూరు స్టేషన్ లల్లో విధులు నిర్వహించినట్లు చెప్పారు. వినుకొండ రూరల్ పరిధిలోని నాలుగు మండలాల్లో శాంతి భద్రతల పరిరక్షణకు కృషి చేస్తానని తెలిపారు.


SAKSHITHA NEWS