SAKSHITHA NEWS

కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో సుభాష్ చంద్రబోస్ నగర్ లోని ఫాథర్ మోడల్ స్కూల్ యాన్యువల్ డే వేడుకల్లో మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు కూన శ్రీశైలం గౌడ్ పాల్గొన్నారు. అనంతరం మహాదేవ్ పురంలో లక్ష్మీ గణపతి రియలేస్టేట్ కార్యాలయం ప్రారంభించారు. గాజులరామారం దేవేందర్ నగర్ లోని షణ్ముఖ పీఠం శ్రీ శ్రీ శ్రీ వల్లి దేవ సమేత శ్రీ సుబ్రమణ్య స్వామి కళ్యాణ మహోత్సవంలో ఏర్పాటు చేసిన పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు.


SAKSHITHA NEWS