
Students should be given quality education with values
విద్యార్థులకు నాణ్యమైన విలువలతో కూడిన విద్యను అందించాలి: వికారాబాద్ ఎమ్మెల్యే “డాక్టర్ మెతుకు ఆనంద్”
వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ వికారాబాద్ మండల పరిధిలోని మైలార్ దేవరంపల్లి గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత (ZPHS) పాఠశాలను ఆకస్మికంగా సందర్శించారు.
విద్యార్థులకు నాణ్యతతో కూడిన విద్యను అందించాలని ఉపాధ్యాయులను మరియు అధికారులను ఆదేశించారు.
