ఎస్ ఐ వినయ్ కుమార్)
మద్యం సేవించి వాహనాలు నడపడం వలన ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయ్ ..
అలాగే మద్యం సేవించి వాహనాలు నడపడం వలన విలువైన ప్రాణాలు పోగొట్టుకోవడంతో పాటు వారి కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని…
ఎవరైనా సరే మద్యం సేవించి వాహనాలు నడిపితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అలాగే పదివేల జరిమానా తో పాటు జెలు శిక్ష పడే అవకాశం ఉందని…
మద్యం సేవించి వాహనాలు నడపకూడదు అని కొండాపూర్ ఎస్సై వినయ్ కుమార్ మీడియా తో తెలిపారు