శ్రీ వెంకటేశ్వర స్వామి, శ్రీదేవి, భూదేవి సహిత కల్యాణ మహోత్సవంలో పాల్గొన్న నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి ||
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుండిగల్ మున్సిపాలిటీ బౌరంపేట్ మల్లప్పగారి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీ వెంకటేశ్వర స్వామి, శ్రీదేవి, భూదేవి సహిత కల్యాణ మహోత్సవ కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు చేసి నియోజకవర్గ ప్రజలు ఆయురారోగ్యాలతో సుఖ :సంతోషాలతో ఎల్లపుడు ఉండాలని స్వామిని కోరిన కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి గారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు హరి నాధ్ రెడ్డి, జాంగా రెడ్డి, విక్రమ్ రెడ్డి, సురేందర్ రెడ్డి, 130 డివిజన్ అధ్యక్షులు సోమన్నగారి శ్రీధర్ రెడ్డి, సీనియర్ కాంగ్రెస్ నాయకులు సిద్దనోళ్ల సంజీవ రెడ్డి, పద్మ రావు, కొలన్ జీవన్ రెడ్డి, జితేందర్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, రాజు చారీ మరియు తదితరులు పాల్గొన్నారు.