SAKSHITHA NEWS

శ్రీ శ్రీ శ్రీ అయ్యప్ప స్వామి మహాపడిపూజా మహోత్సవంలో పాల్గొన్నా కూన శ్రీశైలం గౌడ్ …

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని సిరి టవర్స్ లో శ్రీ శ్రీ శ్రీ అయ్యప్ప స్వామి మహాపడిపూజా మహోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నా మాజీ శాసనసభ్యులు కూన శ్రీశైలం గౌడ్ ..

ఈ కార్యక్రమంలో శ్రీనివాస్ గురుస్వామి,బాబు గురుస్వామి,యశ్వంత్ కుమార్ స్వామిలు మరియు కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు..


SAKSHITHA NEWS