SAKSHITHA NEWS

శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం, విజయవాడ :
మల్లిఖార్జున పురం కాలనీ, గుంటూరు కు చెందిన ఇనుకొల్లు సునీల్ కుమార్, హారిక గార్లు శ్రీ అమ్మవారి దేవస్థానం నందు జరుగు అన్నదానం నిమిత్తం ఆలయ అధికారులను కలిసి రూ. 1,11,111/- లను విరాళంగా అందజేశారు.

అనంతరం వీరికి ఆలయ అధికారులు అమ్మవారి దర్శనం కల్పించగా ఆలయ వేదపండితులు వీరికి వేదార్వచనం చేయగా, ఆలయ అధికారులు అమ్మవారి శేషవస్త్రం, ప్రసాదం మరియు చిత్రపటం అందజేశారు.


SAKSHITHA NEWS