SAKSHITHA NEWS

తాడేపల్లి పోలీస్ స్టేషన్ ఆకస్మిక తనిఖీ నిర్వహించిన ఎస్పీ ఆరిఫ్ హఫీజ్

స్టేషన్ లోని పలు రికార్డులు,సిబ్బంది పని తీరు పరిశీలించిన ఎస్పీ ఆరిఫ్ హఫీజ్

ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ కామెంట్స్

డిఎస్పీ,ఎస్సై లతో కలిసి పాత పెండింగ్ కేసులు గురించి అడిగి తెలుసుకోవడం జరిగింది

సిబ్బంది వెల్ఫేర్ గురించి ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అడిగి తెలుసుకున్నాం

అలాగే లాంగ్ స్టాండింగ్ లో ఉన్న సిబ్బంది బదిలీలు గురించి చర్చించడం జరిగింది

తాడేపల్లి విఐపి జోన్ కాబట్టి రాత్రి పూట గస్తీ గురించి తెలుసుకున్నాం

విజయవాడ దగ్గర గా ఉండటం తో ప్రకాశం బ్యారేజ్,వారధి దగ్గర రాత్రి పూట గస్తీ నిర్వహిస్తాం

రాత్రి గస్తీ తిరిగే సిబ్బందికి ఫింగర్ ప్రింట్ స్కానింగ్ డివైసెస్ ఇవ్వడం జరుగుతుంది అనుమానితులు ఫింగర్ ప్రింట్స్ తనిఖీ చేయాలని ఆదేశాలు ఇవ్వడం జరిగింది

ప్రతి రోజు రాత్రి సమయం లో డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించాలని చెప్పడం జరిగింది

గుంటూరు జిల్లా విభజన జరగింది మనకి కొత్త గా తెనాలి,తుళ్ళూరు సబ్ డివిజన్ రావడం జరిగింది

తెనాలి,తుళ్ళూరు లో కొంతమంది సిబ్బందిని తాడేపల్లి స్టేషన్ కు బదిలీ చేయడం జరిగింది

తాడేపల్లి స్టేషన్ లో సిబ్బంది కొరత లేకుండా చూస్తాం అని ఎస్పీ అరిఫ్ హఫీజ్ తెలిపారు


SAKSHITHA NEWS