మాల్దీవులు, కొమోరిన్, దక్షిణ బంగాళాఖాతంలో విస్తరణ..
ప్రీ మాన్సూన్ సీజన్లో తొలి అల్పపీడనం..
మే 22 నాటికి నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం..
దక్షిణ ఛత్తీస్గఢ్, తెలంగాణ, రాయలసీమ మీదుగా సగటు సముద్ర మట్టానికి 3.1 కి.మీ ఎత్తులో బలహీనపడ్డ ద్రోణి..
ఏపీ, యానాంలో ఆగ్నేయ-నైరుతి దిశగా వీస్తున్న గాలులు.