SAKSHITHA NEWS

సర్వేపల్లి నియోజకవర్గంలో ఉధృతంగా కొనసాగుతున్న చేరికలు”

“శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా

“సర్వేపల్లి నియోజకవర్గం, ముత్తుకూరు మండలం, ఆర్కాట్ పాలెం గ్రామం నుండి మంత్రి కాకాణి సమక్షంలో తెలుగుదేశం పార్టీని వీడి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన 50 కుటుంబాలు”

“సోమిరెడ్డి దగ్గరికి పని మీద వెళ్తే, కస్సుమని కసురుకొనే కసురుబాట్లు.. చంద్రబాబు వస్తే వచ్చేది కరువు కాటకాలు.. వద్దంటున్న సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలు”

“ఫిషింగ్ జెట్టీని తెచ్చిన మంత్రి కాకాణి వెంటే నడుస్తామంటున్న మత్స్యకార కుటుంబాలు”

“నాన్ ఫిషర్ మాన్ ప్యాకేజీని అందించిన మంత్రి కాకాణి రుణం తీర్చుకుంటామంటున్న ముత్తుకూరు మండల ప్రజలు”

“మంత్రి కాకాణి 50 వేల పైచిలుకు ఓట్లతో మెజారిటీ సాధించడం ఖాయం అంటున్న విశ్లేషకులు”

WhatsApp Image 2024 04 18 at 3.08.18 PM

SAKSHITHA NEWS