వెలగపూడిలో జరుగుతున్న అమరావతి రైతుల ఉద్యమానికి సంఘీభావం తెలిపిన టిడిపి నేత కేసినేని చిన్ని
కేశినేని చిన్ని కామెంట్స్
1500 రోజులుగా జరుగుతున్న అమరావతి రైతుల ఉద్యమానికి మా మద్దతు ఉంటుంది.
మూడు నెలల్లో సీఎం జగన్ ఇంటికే పరిమితమవుతాడు
వైసీపీలో ఉండలేక చాలామంది నేతలు టిడిపి వైపు వస్తున్నారు
వైసిపి మునిగిపోయే నావా అని అందరికీ తెలిసిపోయింది
మూడు నెలల తర్వాత ఏపీలో ప్రజా ప్రభుత్వం ఏర్పాటు అవుతుంది
ప్రజా ప్రభుత్వం ఏర్పాటయ్యాక అమరావతి రాజధానిగా కొనసాగుతుంది
అమరావతి లోనే రాజధాని నిర్మాణాలు జరుగుతాయి
అప్పటివరకు రైతులు ధైర్యంగా ఉండాలి
ఓటు అనే ఆయుధంతో సీఎం జగన్ కు బుద్ధి చెప్పడానికి ప్రజల సిద్ధంగా ఉన్నారు