కూకట్పల్లి నియోజకవర్గం అల్లాపూర్ డివిజన్ పరిధిలోని పద్మావతి నగర్, అజీజ్ నగర్, మెహరాజ్ నగర్, లలో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు , కార్పొరేటర్ సబీహా గౌసుద్దీన్ , మేడ్చల్ జిల్లా మైనారిటీ సెల్ అధ్యక్షులు మహమ్మద్ గౌసుద్దీన్ , భారీ వర్షంలో కూడా ఆరవ రోజు పాదయాత్ర నిర్వహించి స్థానిక ప్రజల సమస్యలు తెలుసుకుని తక్షణమే సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో అన్ని విభాగాల అధికారులు, ప్రజా ప్రతినిధులు, డివిజన్ కోఆర్డినేటర్ వీరారెడ్డి, ప్రధాన కార్యదర్శి పిల్లి తిరుపతి, అబ్దుల్ రహీం, నాగుల సత్యం, మహిళా అధ్యక్షురాలు పార్వతమ్మ, ప్రధాన కార్యదర్శి సయ్యద్ నజమా, సంక్షేమ సంఘం అధ్యక్షులు మహమ్మద్ జావీదుద్దీన్, మహమ్మద్ మోయిజ్, కమల్ వాసన్, మోయిన్, సాజిత్, సంపత్ రెడ్డి, జ్ఞానేశ్వర్, వాజీద్, రాము యాదవ్, చాంద్ సాబ్, బాలాజీ రావు, సంజీవరెడ్డి, కాశీనాథ్ చారి, కృష్ణారెడ్డి, హఫీజ్, మీర్ మహమ్మద్ అలీ, రవీందర్ రెడ్డి, మస్తాన్ రెడ్డి, అబ్దుల్ హమీద్, సయ్యద్ రియాజ్, మహమ్మద్ జుబేరుద్దీన్, చారి, బాలు, లక్ష్మి, రేణుక, మన్నెమ్మ, అన్ని బస్సు మరియు కాలనీలా అధ్యక్షులు, అనుబంధ కమిటీ అధ్యక్షులు, వార్డు సభ్యులు, ఏరియా సభ సభ్యులు, బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, అభిమానులు, మహిళలు, తదితరులు పాల్గొన్నారు