శాసనసభలో సమగ్ర కులగణన కోసం తీర్మానం చెయ్యడం చారిత్రాత్మక ఘట్టమని రంగారెడ్డి జిల్లా మహిళా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షురాలు జ్యోతి భీమ్ భరత్ అన్నారు. పార్టీ కార్యాలయంలో ఆమె మాట్లాడుతూ దేశంలో ఏ రాష్ట్రంలో ఇలాంటి కులగణన చేయలేదని, CM రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయం పట్ల రాష్ట్రం మొత్తం హర్షం వ్యక్తం చేస్తుందన్నారు. ప్రభుత్వ నిర్ణయానికి అసెంబ్లీలో ప్రతిపక్ష పార్టీలు సైతం మద్దతు పలకడం అభినందనీయమన్నారు.
శంకర్పల్లి: సమగ్ర కులగణన హర్షనీయం’ జ్యోతి బీమ్ భరత్
Related Posts
భారత్ సురక్ష సమితి ఆధ్వర్యంలో బిజెపి వ్యవస్థాపక అధ్యక్షులు,
SAKSHITHA NEWS భారత్ సురక్ష సమితి ఆధ్వర్యంలో బిజెపి వ్యవస్థాపక అధ్యక్షులు, మాజీ ఉప ప్రధాని ఎల్.కే. అద్వానీ జన్మదిన వేడుకలు…. స్వీట్లు పంపిణీ…. జగిత్యాల జిల్లా కేంద్రంలోని తహసిల్ చౌరస్తాలో భారత్ సురక్ష సమితి ఆధ్వర్యంలో మధ్యాహ్నం 1 గంటలకు…
కుటుంబ సర్వే అంటూ సైబర్ నేరగాళ్ల మోసాలు
SAKSHITHA NEWS కుటుంబ సర్వే అంటూ సైబర్ నేరగాళ్ల మోసాలు కుటుంబ సర్వే చేస్తున్నామంటూ ఫ్రాడ్ లింక్స్ పంపిస్తున్న సైబర్ నేరగాళ్లు.. ఆ లింక్ క్లిక్ చేస్తే వారి ఖాతాల్లో ఉన్న డబ్బులు మాయం. అలానే మరి కొందరు సైబర్ నేరగాళ్లు…