SAKSHITHA NEWS

దుండిగల్ మున్సిపల్ పరిధిలోని వినాయకుల పూజల్లో పాల్గొన్న శంభీపూర్ కృష్ణ

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుండిగల్ మున్సిపాలిటీ పరిధిలోని పలు ప్రాంతాల్లోని వినాయకులకు శంభీపూర్ కృష్ణ ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, తెరాస కుటుంబ సభ్యులు, యువకులు, స్థానికులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS