కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధి దుందిగల్ మునిసిపాలిటీ పరిధి శంభీపుర్ 26వ వార్డులోనీ శ్రీ.బ్రమరాంబిక మల్లికార్జున ఫంక్షన్ హాల్ ఆవరణలో రూ.30 లక్షల వ్యయంతో నూతనంగా చేపట్టనున్న ప్రహరీ గోడ, కిచెన్ షెడ్డు, మురుగు దొడ్లు మరియు తదితర పనులను పురపాలక కమిషనర్ సత్యనారాయణ మరియు వైస్ చైర్మన్ పద్మారావు తో కలిసి ప్రారంభించిన కుత్బుల్లాపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ నేత, కౌన్సిలర్ శంభీపుర్ క్రిష్ణ … ఈ సందర్భంగా నాన్యతమైన పరికరాన్ని ఉపయోగించాలని కాంట్రాక్టర్ కి సూచించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ సాయి యాదవ్, పాక్స్ డైరెక్టర్ అర్కల జీతయ్య, నాయకులు సుంకరి సత్తయ్య, క్యాసారం సత్తయ్య, సుంకరి ఆంజనేయులు, ఎర్రోళ్ల పెంటయ్య, కే.యాదయ్య, ఎల్ల స్వామి, అర్కళ అశోక్, కే.వీరేష్, బి.సురేష్, కే.మల్లేష్, ఏ.మనోహర్, శంబిపుర్ యాదయ్య, సంగొల్ల నగేష్, లింగం గౌడ్, తిరుమలేష్, సుంకరి రమేష్, శంబిపుర్ రాము, క్యాసారం శ్రీశైలం, జీ.మల్లేష్, సుంకరి వినోద్, క్యాసారం వినోద్, అనిల్, పి.అనిల్, ఆర్కల రాజు, మల్లేష్, ఆకాష్, ఏఈ ప్రవీణ్ కుమార్, మునిసిపల్ సిబ్బంది చందు, తదితరులు పాల్గొన్నారు…
పలు అభివృధి పనులకు శంకుస్థాపన చేసిన శంభీపుర్ క్రిష్ణ
Related Posts
ఆటల పోటీలు శారీరక దారుఢ్యంతో పాటు మానసిక
SAKSHITHA NEWS ఆటల పోటీలు శారీరక దారుఢ్యంతో పాటు మానసిక ఉల్లాసానికి దోహదపడతాయి…………గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి 38వ తెలంగాణ ఇంటర్ డిస్ట్రిక్ట్ సబ్ జూనియర్ క్యోరుజి & 13వ పూమ్సే తైక్వాండో ఛాంపియన్షిప్ 2024 పోటీలను ప్రారంభించిన తెలంగాణ…
మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డి!
SAKSHITHA NEWS మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డి! హైదరాబాద్:తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి,ఇవాళ, రేపు రెండు రోజుల పాటు మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. ఇవాళ హైదరాబాద్ నుంచి ఉదయం 10 గంటలకు నాగ్పూర్ కు బయలుదేరి వెళ్లారు.…