కుత్బుల్లాపూర్ నియోజకవర్గ, బీఅర్ఎస్ నేత, కౌన్సిలర్ శంభీపూర్ క్రిష్ణ ని నియోజకవర్గ పరిధిలోని ప్రజలు శంభీపూర్ లోని కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. వారు వెంటనే సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడి వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఎటువంటి సమస్యలు ఉన్నతన దృష్టికి తీసుకురావాలని వాటి పరిష్కారంలో ఎల్లవేళలా ప్రజలకు అందుబాటులో ఉంటానని తెలిపారు
అనునిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి : శంభీపూర్ క్రిష్ణ..
Related Posts
కొండకల్ గ్రామం లో అమ్మవారికి ప్రత్యేక పూజలు
SAKSHITHA NEWS కొండకల్ గ్రామం లో అమ్మవారికి ప్రత్యేక పూజలు సాక్షిత శంకరపల్లి : దేవి నవరాత్రుల సందర్భంగా కొండకల్ గ్రామం లో అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్టింపజేసి బాల త్రిపుర సుందరి అవతారం లో ఉన్న అమ్మవారికి కొండకల్ దుర్గాభవాని కమిటీ…
ఘనంగా మాజీ మంత్రి జువ్వాడి రత్నకర్ రావు జయంతి వేడుకలు
SAKSHITHA NEWS ఘనంగా మాజీ మంత్రి జువ్వాడి రత్నకర్ రావు జయంతి వేడుకలు సాక్షిత దర్మపురి ప్రథినిది :- జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలం స్థంభంపల్లి గ్రామంలో మాజీ ఉమ్మడి ఆంద్రాప్రదేష్ రాష్ట్ర దేవదాయ దర్మాదాయ శాఖా మంత్రి దివంగత నేత…