SAKSHITHA NEWS

సాక్షిత : దేశంలో తీవ్రమైన ఆర్థిక మాంద్యం, అడ్డగోలుగా పెరిగిన నిత్యావసర వస్తువులు, పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరల పెంపు, జిఎస్టీ పెంపు, నిరుద్యోగం, అగ్నిపథ్, రాష్ట్రంలో వరదలు తదితర అంశాలపై ఏఐసీసీ పిలుపు మేరకు రాజ్ భవన్ ముట్టడి కార్యక్రమం లోక్కుత్బుల్లాపూర్ నియోజకవర్గం కాంగ్రెస్ సీనియర్ నాయకులు కోలన్ హన్మంత్ రెడ్డి ఈ కార్యక్రమం లో అల్ ఇండియా దళిత సేన అధ్యక్షులు ఆవిజే జేమ్స్ ,డిసిసి ఉపాధ్యక్షులు శ్రవణ్ ముదిరాజ్ ,సువారి శ్రీనివాస్,శ్రీధర్ రెడ్డి,సిద్దనోల సంజీవరెడ్డి ,పండరి రావు ,గణేష్ ,సంతోష్ ముదిరాజ్ వేణు కుమార్మరియు మహిళా నాయకులు ,యువజన నాయకులు ,NSUI నాయకులు పాల్గొన్నారు