SAKSHITHA NEWS





Section of Entomology under GHMC

GHMC ఆధ్వర్యంలో ఎంటమోలజి సెక్షన్ లో పనిచేస్తున్న కార్మికుల శ్రేయస్సుకై వ్యక్తిగత రక్షణ పరికరాల కిట్ బ్యాగ్ లను బాలానగర్ డివిజన్ పరిధిలో పని చేస్తున్న- కార్మికులకు స్థానిక *కార్పోరేటర్ ఆవుల రవీందర్ రెడ్డి * కార్మిక సోదరులకు అందచేయడం జరిగింది.


ఈ సందర్బంగా కార్పోరేటర్ మాట్లాడుతు మనం మారుదాం మన నగరాన్ని స్వచ్ఛ నగరంగా మారుద్దాం అనే నినాదంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అటు ప్రజలకు స్వచ్ఛతపై అవగాహాన పరుస్తూ ఇటు కార్మికుల శ్రేయస్సు కోసం అన్ని విధాలుగా అండగా నిలుస్తుందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో GHMC ఏంటమొలజీ సూపెర్వైసర్ స్వామీ నాయకులు యం.సుధా,శంకర్ గౌడ్.మరియు GHMC కార్మికులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS