
ఇన్ఫోసిస్ సహా వ్యవస్థాపకుడు క్రిస్ గోపాలకృష్ణన్‌పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు
తనపై తప్పుడు కేసులు పెట్టి ఉద్యోగంలో నుండి తొలగించారని, తనపై కులపరమైన విమర్శలు, బెదిరింపులు చేశారని ఫిర్యాదు చేసిన మాజీ ఐఐఎస్సీ ప్రొఫెసర్ దుర్గప్ప
గిరిజన తెగకు చెందిన దుర్గప్ప ఫిర్యాదుతో క్రిస్ గోపాలకృష్ణన్‌తో పాటు మరో 17 మందిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు

https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app