SAKSHITHA NEWS

రూ.7 వేల కోట్ల స్కాం…..

30వేల మంది బాధితులు….

స్టాక్ బ్రోకింగ్ పేరిట జనాలకు ఆశలు

అధిక డబ్బులు వస్తాయంటూ కుచ్చుటోపీ

పరారీలో డీవీ స్టాక్ బ్రోకింగ్ సంస్థ నిర్వాహకులు

హైదరాబాద్ తో పాటు ఇతర రాష్ట్రాల్లోనూ కేసులు నమోదు
తక్కువ పెట్టుబడి పెట్టండీ.. ఎక్కువ లాభాలు పొందండి అంటూ ఓ స్టాక్
బ్రోకింగ్ సంస్థ ప్రజలకు కుచ్చులోనే పెట్టింది. ఏకంగా రూ.7,000 కోట్ల
స్కామ్ కు పాల్పడిన నిర్వాహకులు పత్తాలేకుండా పారిపోయారు.
కూకట్పల్లి హౌసింగ్ బోర్డు వేదికగా డీజీ స్టాక్ బ్రోకింగ్ పెట్టుబడులు
స్వీకరించగా.. 30వేల మంది బాధితులు మోసపోయారు.


SAKSHITHA NEWS