తెలంగాణ కేబినెట్లో ఓటాన్ బడ్జెట్ను డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క ప్రవేశపెట్టారు. రూ. 2.75 లక్షల కోట్లతో తెలంగాణ బడ్జెట్ను భట్టి ప్రవేశపెట్టారు. అయితే ఈ బడ్జెట్లో ఆరు గ్యారంటీలకు రూ.53 వేల 196 కోట్లు కేటాయించినట్లు అంచనా. అలాగే వ్యవసాయ శాఖకు రూ. 19,746 కోట్లు, ఎస్సీ, ఎస్టీ గురుకులాల భవనాల కోసం రూ. 1250 కోట్లు కేటాయించారు. ఐటీ శాఖకు రూ. 774 కోట్లు, పరిశ్రమల శాఖకు రూ. 2543 కోట్లు కేటాయించారు.
ఆరు గ్యారంటీలకు రూ. 53 వేల 196 కోట్లు..!
Related Posts
సూర్యాపేట లో నూతన డీఎస్పీ కార్యాలయం ప్రారంభం
SAKSHITHA NEWS సాక్షిత సూర్యపేట జిల్లా ప్రతినిధి : సూర్యాపేట జిల్లా కేంద్రంలో డీఎస్పీ కార్యాలయాన్ని ఐజి రమేష్ రెడ్డి ఐపీఎస్, IG సత్యనారాయణ ఐపీఎస్, జిల్లా కలెక్టర్ తేజస్ నందులాల్ పవార్ ఐఏఎస్, జిల్లా ఎస్పీ సన్ ప్రీత్ సింగ్…
కబడ్డిలో రాష్ట స్థాయికి ఎంపిక అయిన తిరుమలపూర్ విద్యార్థి
SAKSHITHA NEWS కబడ్డిలో రాష్ట స్థాయికి ఎంపిక అయిన తిరుమలపూర్ విద్యార్థి కొడిమ్యాల: జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం లోనితిర్మలాపూర్ ఉన్నత పాఠశాలకు చెందిన బోయిని శివమని ఉమ్మడి కరీం నగర్ జిల్లా స్థాయి అండర్ 14 కబడ్డీ పోటీ లో…