తనకు బెయిల్ మంజూరు చేయాలంటూ రౌడీ షీటర్ బోరుగడ్డ అనిల్ దాఖలు చేసుకున్న పిటిషన్‌ను మెజిరేస్టట్ కొట్టేశారు. అరండల్‌పేట పోలీస్ ేస్టషన్ పరిధిలో ఏఈఎల్సీ చర్చి కోశాధికారి కర్లపూడి బాబుప్రకా్‌షను కత్తితో బెదిరించి రూ.50 లక్షలు డిమాండ్ చేసిన కేసులో అనిల్‌కుమార్‌కు రిమాండ్ విధించడంతో రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. ఆ తర్వాత పోలీస్ కస్టడీకి తీసుకొని విచారించారు. కాగా తనపై ఫిర్యాదు చేసిన బాబుప్రకాష్ ఎవరో తనకు తెలియదని, తాను ఎవరిని బ్లాక్ మెయిల్ చేయలేదని అనిల్ పేర్కొన్నారు. తనకు బెయిల్ మంజూరు చేయాలంటూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆయన బెయిల్ పిటిషన్‌ను తిరస్కరిస్తూ న్యాయాధికారి లత తీర్పు చెప్పారు.
తనకు బెయిల్ మంజూరు చేయాలంటూ రౌడీ షీటర్ బోరుగడ్డ అనిల్ దాఖలు
Related Posts
ఎన్వీ రమణకు ఆ పదవి రెడీ చేసిన చంద్రబాబు..?
SAKSHITHA NEWS ఎన్వీ రమణకు ఆ పదవి రెడీ చేసిన చంద్రబాబు..? సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్ వీ రమణకు కీలక పదవి రెడీ అయిందా? ఆయనకు ఈ సారి ఖచ్చితంగా పదవి దక్కుతుందా? అంటే.. టీడీపీ వర్గాలు…
రూ.42,362 కోట్లతో విజయవాడ, విశాఖల్లో మెట్రో రైల్ ప్రాజెక్ట్
SAKSHITHA NEWS రూ.42,362 కోట్లతో విజయవాడ, విశాఖల్లో మెట్రో రైల్ ప్రాజెక్ట్ ఏపీలో విజయవాడ మరియు విశాఖలలో మెట్రోరైలు ప్రాజెక్టులను చేపట్టేందుకు 2024 ధరల ప్రకారంరూ.42,362 కోట్లు సమకూర్చాలని కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. ఏపీ పునర్విభజన చట్టం-2014 ప్రకారం మెట్రోరైలు…