124 డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ డివిజన్ పరిధిలోని ఎల్లమ్మబండ గాజులరామారం ప్రధానరహదారిలో జరుగుతున్న రోడ్డు మరమ్మత్తు (ప్యాచ్ వర్క్) పనులను పరిశీలించడం జరిగింది. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ నిత్యం రద్దీగా ఉండే రహదారి కాబట్టి ట్రాఫిక్ సమస్యలను దృష్టిలో పెట్టుకుని రోడ్డు పనులను నాణ్యత ప్రమాణాలతో త్వరగా పూర్తిచేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని సంబంధిత అధికారులకు సూచించారు. కార్యక్రమంలో పోశెట్టిగౌడ్, వాసుదేవరావు, సుధాకర్ రెడ్డి, మోజెస్, AE శ్రావణి, వర్క్ ఇస్పెక్టర్ రవి కుమార్ తదితరులు పాల్గొన్నారు.
గాజులరామారం ప్రధానరహదారిలో జరుగుతున్న రోడ్డు మరమ్మత్తు
Related Posts
న్యా క్ ద్వారా నిరుద్యోగ యువకులకు ఉచిత శిక్షణ
SAKSHITHA NEWS న్యా క్ ద్వారా నిరుద్యోగ యువకులకు ఉచిత శిక్షణ సాక్షిత ధర్మపురి ప్రతినిధి:- నిరుద్యోగ యువకులకు న్యాక్ సంస్థ ద్వారా ఉచిత శిక్షణ ఉపాధి కల్పన కల్పించబడునని న్యాక్ సంస్థ జగిత్యాల జిల్లా అసిస్టెంట్ డైరెక్టర్ జి రమేష్…
కుర్చీని కాపాడుకోవడం కోసం హైడ్రా పేరుతో బెదిరింపులకు దిగుతున్నారు: కేటీఆర్
SAKSHITHA NEWS కుర్చీని కాపాడుకోవడం కోసం హైడ్రా పేరుతో బెదిరింపులకు దిగుతున్నారు: కేటీఆర్ హైడ్రా వెనుక మంచి ఉద్దేశం ఉంటే బాగుండేదన్న కేటీఆర్ హైడ్రా ఓ బ్లాక్మెయిల్ దుకాణమని వ్యాఖ్య కేసీఆర్ వచ్చాకే భూముల ధరలు పెరిగాయన్న కేటీఆర్ ముఖ్యమంత్రి రేవంత్…